బెస్ట్ మొబైల్ ఫోన్‌లు (రూ.999 ధరల్లో)

Posted By:

దేశీయంగా ఎంట్రీలెవల్ మొబైల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ మొబైల్ బ్రాండ్‌లు చవక ధరల్లో మొబైల్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో నోకియా, సామ్‌సంగ్‌లతో పాటు కార్బన్ , ఇంటెక్స్, స్పై‌స్‌లు ఉన్నాయి. ప్రారంభ ఫీచర్లతో కూడిన మొబైల్ ఫోన్‌లను ఈ బ్రాండ్‌లు రూ.వెయ్యి లోపు ధరకే ఆఫర్ చేయటంతో దిగువ, మధ్యతరగతి వర్గాల ప్రజలు సాధారణ బడ్జెట్‌‌లోనే మొబైల్ సేవలను పొందగలుగుతున్నారు. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా రూ.999 ధర శ్రేణిలో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న టాప్-5 ఎంట్రీలెవల్ మొబైల్ ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

నోకియా ఫోన్‌ల పై 5 హాటెస్ట్ డీల్స్

బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గురు 1200 (Samsung Guru 1200):

1.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
పిక్సల్ రిసల్యూషన్ 128 x 128పిక్సల్స్,
2జీ నెట్‌వర్క్ సపోర్ట్,
ఆల్ఫాన్యూమరిక్ కీబోర్డ్,
యాంటీ డస్ట్ కీప్యాడ్,
800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.999,
లింక్ అడ్రస్:

కార్బన్ కె101 (Karbonn K101):

ప్రైమరీ కెమెరా సపోర్ట్,
ఎఫ్ఎమ్ రేడియో,
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
4జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
ధర రూ.929.
లింక్ అడ్రస్:

నోకియా 1280 (Nokia 1280):

2జీ నెట్‌వర్క్ సపోర్ట్,
1.4 అంగుళాల స్ర్కీన్,
ఆల్పాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఫ్లాష్ లైట్,
స్పీకింగ్ అలారమ్,
800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ధర రూ.999.
లింక్ అడ్రస్:

స్పైస్ ఎమ్ 5005ఎన్ (Spice M 5005n):

ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్,
8జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్‌స్లాట్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.979.
లింక్ అడ్రస్:

ఇంటెక్స్ నానో వై (Intex Nano Y):

ఎఫ్ఎమ్ రేడియో (రికార్డింగ్ ఆప్షన్‌తో),
ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
1.8 అంగుళాలు టీఎఫ్టీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
1050ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 4 గంటలు, స్టాండ్‌బై 240 గంటలు),
ధర రూ.949.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot