శాంసంగ్ నుంచి సీ సీరిస్‌తో కొత్తఫోన్..
శాంసంగ్ ఇప్పటిదాకా గెలాక్సీ సీరీస్ లను విడుదల చేసింది. అయితే ఇప్పుడు సీరిస్ మార్చి కొత్త సీరిస్ తో మార్కెట్లోకి తన స్మార్ట్‌ఫోన్‌ను రీలీజ్ చేయనుంది. దీని పేరే ఎస్‌ఎం-సీ5000. ఈ ఫోన్ వీలయినంత త్వరగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు శాంసంగ్ ఇప్పటికే కసరత్తులు చేస్తోంది. అయితే రానున్న ఫోన్ లో ఈ కింది ఫీచర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Read more : రూ. 6 వేల కోట్ల జరిమానాతో అల్లాడుతున్న టీసీఎస్

1
2 ఇంచ్ పుల్ హెచ్ డి అమోల్డ్ డిస్ ప్లే 1080 పిక్సల్, 5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

2
ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 617 ప్రాసెసర్, 1.52 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

3
ఆండ్రాయిడ్ మార్ష్మల్లో 6.0 , ఈ ఫోన్ మెటాలిక్ డిజైన్ తో ఉండే అవకాశం ఉంది.

4
4 జీబీ ర్యామ్, అడ్రినో 405 గ్రాఫిక్స్, 16 జిబి ఇన్ బుల్ట్ మెమొరీ, మైక్రో ఎస్డీ ద్వారా విస్తరించుకునే సామర్ధ్యం

5
8ఎంపీ రేర్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా.

6
2900mAh బ్యాటరీ. అయితే దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








