రూ. 26 వేలకే శాంసంగ్ గెలాక్సీ సీ7 మొబైల్

Written By:

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో దూసుకుపోతున్న శాంసంగ్ తన కొత్త సీరిస్ సీ7 మొబైల్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఎప్పటి నుంచి మొబైల్ ప్రియులకు అందుబాటులో ఉంటుందో మాత్రం ప్రకటించకుండా మొబైల్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గెలాక్సీ సీ5ను రిలీజ్ చేసిన కొద్ది రోజులకే సీ7ను రిలీజ్ చేయడంతో శాంసంగ్ అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీ5 కంటే సీ7 వేరియంటే పెద్దదిగా ఉంటుందని శాంసంగ్ ప్రకటించింది.ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతుందిప ఫీచర్స్ ఏంటో చూద్దాం.

Read more: మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 26 వేలకే శాంసంగ్ సీ7 మొబైల్

ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మాలో, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్

రూ. 26 వేలకే శాంసంగ్ సీ7 మొబైల్

5.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ఎస్ఓసీ

రూ. 26 వేలకే శాంసంగ్ సీ7 మొబైల్

16 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా

రూ. 26 వేలకే శాంసంగ్ సీ7 మొబైల్

4జీబీ ర్యామ్, 32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, 128జీబీ వరకు విస్తరణ మెమరీ

రూ. 26 వేలకే శాంసంగ్ సీ7 మొబైల్

3300 ఎంఏహెచ్ బ్యాటరీ, గోల్డ్, పింక్, గ్రే, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం

రూ. 26 వేలకే శాంసంగ్ సీ7 మొబైల్

ఫింగర్ ప్రింట్ స్కానర్, 32 జీబీ వేరియంట్ ధర రూ. 26,600, 64జీబీ ధర రూ.28,600

రూ. 26 వేలకే శాంసంగ్ సీ7 మొబైల్

జూన్ 6 నుంచి చైనాలో ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇండియాలోకి ఎప్పుడు వస్తుందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Samsung Galaxy C7 With 5.7-Inch Display, 4GB of RAM Launched
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot