సామ్‌సంగ్ గెలాక్సీ ఉత్పత్తుల పై భారీ తగ్గింపు!

Posted By:

ఈ వీకెండ్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఉత్పత్తులను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..? అయితే మీకో గొప్ప ఛాన్స్.. సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల కొనుగోలు పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ప్రత్యేక డీల్స్‌ను అందిస్తన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

మరో వంద సంవత్సరాల తరువాత ఏ జరుగుతుందో మీకు తెలుసా..? నేటి యుగంలో అనేక విధాలుగా ఉపయోపడుతున్న సాంకేతిక పరికరాలు మరో 100 వంద సంవత్సరాల తరువాత ఏలా ఉంటాయ్..? మీరు గాడ్జెట్ ప్రేమికులైతే ఈ శీర్షిక మిమ్మల్నిఆవేదనకు గురిచేయవచ్చు. ప్రముఖ చిత్రకారుడు మైకో అకిబు తన భావనాత్మకమైన ఆలోచనతో వంద సంవత్సరాల తరువాత నేడు మనం ఉపయోగిస్తున్న గాడ్జెట్‌లు ఏలా ఉండబోతున్నాయా చూపించారు. ఆ గాడ్జెట్ ముఖచిత్రాలను చూసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ ఐ9500 గెలాక్సీ ఎస్4

1.) సామ్‌సంగ్ ఐ9500 గెలాక్సీ ఎస్4 (Samsung I9500 Galaxy S4):

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్,
1080 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్,
వోక్టా కోర్ (1.6గిగాహెట్జ్ క్వాడ్ +1.2గిగాహెట్జ్ క్వాడ్) ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
సామ్‌సంగ్ స్మార్ట్ స్ర్కోల్, సామ్‌సంగ్ స్మార్ట్‌పాస్, ఎయిర్ గెస్ట్యర్, ఎయిర్ వ్యూ సపోర్ట్,
డ్యూయల్ షాట్, సౌండ్ అండ్ షాట్, డ్రామా షాట్, ఎరేజర్, డ్యూయల్ రికార్డింగ్ సపోర్ట్,
ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్, గ్రూప్‌ప్లే, స్టోరీ ఆల్బమ్, ఎస్ ట్రాన్స్‌లేటర్, ఆప్టికల్ రీడర్ సపోర్ట్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఎన్7100

2.) సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఎన్7100 (Samsung Galaxy Note 2 N7100):

5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
లియోన్ 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3

3.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy S3):

4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
లియోన్ 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ఐ9080

4.) సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ఐ9080 (Samsung Galaxy Grand I9080):
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

మల్లీ విండో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
లియోన్ 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌‌సంగ్ గెలాక్సీ నోట్ ఎన్7000

5.) సామ్‌‌సంగ్ గెలాక్సీ నోట్ ఎన్7000 (Samsung Galaxy Note N7000):

5.29 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై డైరెక్ట్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎస్ పెన్, ఎస్ మెమో,
లియోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot