వంద సంవత్సరాల తరువాత గాడ్జెట్‌లు ఏలా ఉండబోతున్నాయ్..?

|

మరో వంద సంవత్సరాల తరువాత ఏ జరుగుతుందో మీకు తెలుసా..? నేటి యుగంలో అనేక విధాలుగా ఉపయోపడుతున్న సాంకేతిక పరికరాలు మరో 100 వంద సంవత్సరాల తరువాత ఏలా ఉంటాయ్..? మీరు గాడ్జెట్ ప్రేమికులైతే ఈ శీర్షిక మిమ్మల్నిఆవేదనకు గురిచేయవచ్చు. ప్రముఖ చిత్రకారుడు మైకో అకిబు తన భావనాత్మకమైన ఆలోచనతో వంద సంవత్సరాల తరువాత నేడు మనం ఉపయోగిస్తున్న గాడ్జెట్‌లు ఏలా ఉండబోతున్నాయా చూపించారు. ఆ గాడ్జెట్ ముఖచిత్రాలను మీరూ చూడండి.

 

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..
 

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

వంద సంవత్సరాల తరువాత..

ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ముగ్గరికి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందని ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 600కోట్టకు పైగా ఉంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 100కోట్లు మాత్రమే. మారిన పరిస్థితుల నేపధ్యంలో మొబైల్ యూజర్ల సంఖ్య ఆరు రెట్లకు పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధిచెందుతున్న దేశాల్లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య విచ్చలవిడిగి పెరుగుతోందని సదరు నివేదిక స్పష్టం చేసింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు అత్యధికంగా ఉన్న ఉత్తమ 12 దేశాల వివరాలను గణాంకాలతో తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X