సామ్‌సంగ్ డ్యూయల్ స్ర్కీన్ ఫ్లిప్ ఫోన్ విడుదల!

Posted By:

అంతరించిపోయిన ఫ్లిప్ స్టైల్ స్మార్ట్‌ఫోన్‌ల ఉనికిని మరోసారి ప్రపంచానికి చాటే క్రమంలో సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి ఆండ్రాయిడ్ డ్యూయల్ స్ర్కీన్ ఫ్లిప్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఫోన్ మోడల్ ‘సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్'(Samsung Galaxy Golden).అయితే, ఈ ఫ్లిప్ హ్యాండ్‌సెట్ ప్రస్తుతానికి దక్షిణ కొరియాలో మాత్రమే లభ్యంకానుంది. ఫీచర్ల విషయానికొస్తే: 3.7 అంగుళాల పరిమాణంతో కూడిన రెండు ఆమోల్డ్ స్ర్కీన్స్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

రక్షాబంధన్ స్పెషల్: ఫోటో పంపండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి

ఇటీవల కాలంలో సామ్ సంగ్ మరో ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. పేరు సామ్ సంగ్ ఎస్ సీహెచ్-డబ్ల్యూ789 హెన్నీస్సీ (Samsung SCH-W789 Hennessy).ఈ ఫ్లిప్ మోడల్ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే లభ్యమవుతోంది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

3.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగాపిక్సల్ కెమెరా, న్యూమరిక్ కీప్యాడ్, డ్యూయల్ సిమ్ (సీడీఎమ్ఏ+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy Golden Android flip phone with dual-screens launched

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting