సామ్‌సంగ్‌తో ‘ఢీ’ అంటోన్న 10 బ్రాండ్‌లు

Posted By:

సామ్‌సంగ్ ఇటీవల తన గెలాక్సీ జే లైనప్ నుంచి జే5, జై7 మోడల్స్‌లో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ జే5 ధర రూ.11,999. గెలాక్సీ జే7 ధర రూ.14,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

Read More: దమ్మున్న స్మార్ట్‌ఫోన్‌లు రూ.4,000కే!

గెలాక్సీ జే7 ఫీచర్లను పరిశీలించినట్లయితే: 5.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 7580 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, బ్లూటూత్ వీ4.1, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్బీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ జే7 స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా మార్కెట్లో సిద్ధంగా 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5
బెస్ట్ ధర రూ.16,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో పీ70
బెస్ట్ ధర రూ.13,942
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమి ఎంఐ4
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమి ఎంఐ 4ఐ
బెస్ట్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అసుస్ జెన్‌ఫోన్‌2 జెడ్ఈ550ఎమ్ఎల్
బెస్ట్ ధర రూ.12,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇన్‌ఫోకస్ ఎం810
బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జోలో బ్లాక్
బెస్ట్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జడ్‌టీఈ నుబియా జెడ్9 మినీ
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా సీ3
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ3 బీట్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ జే5 ఫీచర్లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, బ్లూటూత్ వీ4.1, వై-ఫై, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More: చపాతీ.. రూ.75 కోట్లు!

English summary
Samsung Galaxy J7 Now Available on Flipkart At Rs 14,999: Top 10 Mid-range Smartphone Rivals. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot