చపాతీ.. రూ.75 కోట్లు!

Posted By:

భారతదేశ సాంప్రదాయ వంటకాల్లో ఒకటైన చపాతికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపే ఉంది. కేవలం ఒక్క నిమిషంలో చపాతీని తయారు చేయగలిగే ఓ యంత్ర పరికరాన్ని భారత సంతతి దంపతులు ఇటీవల తయారు చేయటం జరిగింది. రోటీమాటిక్ పేరుతో ఈ దంపతుఅు అభివృద్థి చేసిన రోటీ మేకర్లు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకుంది.

Read More: దమ్మున్న స్మార్ట్‌ఫోన్‌లు రూ.4,000కే!

సింగపూర్ నేషనల్ యూనివర్శిటీలో మెకినాలిక్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ప్రణోతీ నగార్‌కర్ ఆటోమేటిక్ రోటీ మేకర్‌ను తయారు చేసిన 2009లో జరిగిన ‘స్టార్టప్ సింగపూర్' పోటీల్లో విజేతగా నిలిచారు. ఆ తరువాత ఆమె భర్త రిషీ‌ ఇస్రానీతో కలిసి జింప్లిస్టిక్ పేరుతో స్టార్టప్ కంపెనీని ప్రారంభించి ఈ రోటిమేకర్లకు మరింత ప్రాచుర్యం కల్పించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జింప్లిస్టిక్ రోటీ మేకర్‌కు భారీ పెట్టుబడులు

ఈ రోటో మేకర్‌లో 10 మోటార్లు, 15 సెన్సార్లు ఉంటాయి. 

జింప్లిస్టిక్ రోటీ మేకర్‌కు భారీ పెట్టుబడులు

ఈ రోబోట్ మెచీన్‌లో రోటీలను తయారు చేసేందుకు అవసరమైన పిండి, నీరు అలానే నూనెను మెచీన్ పై భాగంలో ఏర్పాటు చేసిన వేరువేరు కంటైనర్‌లలో ఉంచాలి.

 

 

 

జింప్లిస్టిక్ రోటీ మేకర్‌కు భారీ పెట్టుబడులు

రోటీ ఏలా కాలాలో ఆదేశాలు జారీ చేస్తే చాలు సదరు రోబోట్ మెచీన్ మీకు నచ్చిన రీతిలో రోటీలను తయారు చేసిపెడుతుంది.

జింప్లిస్టిక్ రోటీ మేకర్‌కు భారీ పెట్టుబడులు

ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ పై ఈ మెచీన్ రన్ అవుతుంది.

 

 

జింప్లిస్టిక్ రోటీ మేకర్‌కు భారీ పెట్టుబడులు

ఇప్పటికీ ఇంప్లిస్టిక్ దగ్గర 72 మిలియన్ డాలర్ల విలువలైన రోటీమేకర్లకు సంబంధించి  ముందస్తు ఆర్డర్లు ఉన్నట్లు సమాచారం.

జింప్లిస్టిక్ రోటీ మేకర్‌కు భారీ పెట్టుబడులు

తాజాగా తమకు ప్రయివేటు పెట్టుబడిదారులైన ఎన్ఎస్ఐ వెంచర్స్, రాబర్ట్ బాష్ వెంచ్ క్యాపిటల్ నుంచి రెండువ విడత పెట్టుబడుల క్రింద రూ.75 కోట్లు వచ్చాయని సంస్థ ప్రకటించింది.

జింప్లిస్టిక్ రోటీ మేకర్‌కు భారీ పెట్టుబడులు

ఇంతకు ముందు కూడా జింప్లిస్టిక్ సంస్థకు ఎన్ఎస్ఐ వెంచర్స్ నుంచి 1 మిలియన్ డాలర్ల వరకు పెట్టబుడులుగా అందటం విశేషం. ఈ పెట్టబుడులతో అంతర్జాతీయ మార్కెట్లో మరింతగా విస్తరణ బాటపడతామని సంస్థ ప్రకటించింది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తాజాగా తమకు ప్రయివేటు పెట్టుబడిదారులైన ఎన్ఎస్ఐ వెంచర్స్, రాబర్ట్ బాష్ వెంచ్ క్యాపిటల్ నుంచి రెండువ విడత పెట్టుబడుల క్రింద రూ.75 కోట్లు వచ్చాయని సంస్థ ప్రకటించింది. ఇంతకు ముందు కూడా జింప్లిస్టిక్ సంస్థకు ఎన్ఎస్ఐ వెంచర్స్ నుంచి 1 మిలియన్ డాలర్ల వరకు పెట్టబుడులుగా అందటం విశేషం. ఈ పెట్టబుడులతో అంతర్జాతీయ మార్కెట్లో మరింతగా విస్తరణ బాటపడతామని సంస్థ ప్రకటించింది.

Read More: కొత్త ఐడియాలను స్వాగతిద్దాం

English summary
Zimplistic gets $11.5M to globalize robotic Rotimaker. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot