సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

Posted By:

సౌత్‌కొరియన్ స్మార్ట్‌‍ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ ఉత్పత్తులతో టెక్ ప్రపంచాన్నిశాసిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన గెలాక్సీ నోట్2 (ఫాబ్లెట్), గెలాక్సీ ఎస్3 (స్మార్ట్‌ఫోన్)లు అమ్మకాల పరంగా రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా వాలంటైన్ సీజన్‌ను పురస్కరించుకుని సామ్‌సంగ్, గెలాక్సీ నోట్2 అసలు ధర పై రూ. 5,990 ధర తగ్గింపును ప్రకటించింది. గెలాక్సీ నోట్ మునుపటి ధర రూ.39,990 కాగా ప్రస్తుత ధర రూ.34,000. నేటి ప్రత్యేక వీకెండ్ శీర్షికలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 కొనుగోలు పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ఆఫర్ చేస్తున్న ‘హాటెస్ట్ డీల్స్'......

బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు!

గెలాక్సీ నోట్2 కీలక స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.6గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, 3,100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

infibeam.com
లింక్ అడ్రస్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

indiaplaza
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

Landmark

లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

Zoomin

లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

Shopping.indiatimes

లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

Mirchimart

లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

Cromaretail

లింక్అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

Yebhi.com

లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

Flipkart.com

లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 పై పది హాటెస్ట్ డీల్స్

Tradus.com

లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot