6జిబి ర్యామ్,128 జిబి స్టోరేజ్‌తో శాంసంగ్ నెక్ట్స్ ఫోన్
శాంసంగ్ తన తరువాతి తరం ఫోన్ ను అతి త్వరలో లాంచ్ చేయనుంది. దీనికి గెలాక్సి నోట్ 7 ఇన్ జస్టిస్ ఎడిషన్ అని పేరు కూడా పెట్టింది. రానున్న ఈ ఫోన్ 6 జిబి ర్యామ్ అలాగే 128 జిబి స్టోరేజ్ తో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు ఢిల్లీలో జరగనున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పరిచయంలో ఈ విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా లీకయ్యాయి. ఇందుకు సంబంధించి భారీ ఈవెంట్ ను న్యూఢిల్లీలో శాంసంగ్ నిర్వహిస్తూ, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి మీడియాను, డీలర్లనూ ఆహ్వానించింది. రానున్న ఫోన్‌లో 5.7 అంగుళాల డిస్ ప్లే, 1.6 గిగాహెర్జ్ ప్రాసెసర్ ఉంటాయని సమాచారం. ఇక ఇదే ఫోన్‌ను చైనాలో 26వ తేదీన విడుదల చేసేందుకు శాంసంగ్ ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఢిల్లీలో లాంచ్ చేయనున్న శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
ఆ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు.. తప్పు ఒప్పుకున్న శాంసంగ్

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7.. 5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ కర్వుడ్ డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 2560x1440పిక్సల్స్, 518 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్.

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు
ఆక్టా కోర్ ఎక్సినోస్ 8890 (2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్) ప్రాసెసర్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ పిక్సల్ పీడీఏఎఫ్, స్మార్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేసన్, F/1.7 అపెర్చుర్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు
ఆండ్రాయిడ్ మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ లేటెస్ట్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్. త్వరలోనే ఆండ్రాయిడ్ 7.0 Nougat అప్‌డేట్ పొందే అవకాశం.

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు
హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, బారో మీటర్, స్ర్కీన్ ఆఫ్ మెమో, స్మార్ట్ సెలక్ట్, సరికొత్త ఎయిర్ కమాండ్ ఫంక్షన్స్.

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు
బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్థి చేసిన డ్యుయల్ - ఐ ఐరిస్ స్కానర్ వ్యవస్థను ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఈ ఫీచర్ ద్వారా సామ్‌సంగ్ పే ఇంకా ఇతర్ యాప్స్ ద్వారా చేసే కొనుగోళ్లకు సంబంధించి చెల్లించే పేమెంట్స్ మరింత సెక్యూర్‌గా ఉంటాయి

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు
7/9 4G LTE Cat.12, Wi-Fi 802.11ac, Bluetooth 4.2 LE, NFC, USB Type-C

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు
శక్తివంతమైన 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ. వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు
గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ సెప్టంబర్ 2 నుంచి ఇండియన్ మార్కెట్లో దొరుకుతుంది. ఆగష్టు 22 నుంచి ప్రీబుకింగ్స్ మొదలవుతాయి. ఈ ఫోన్ కొనుగోలు పై రూ.1,990 విలువ చేసే Gear VR హెడ్‌సెట్ ఉచితం.


Click it and Unblock the Notifications








