గెలాక్సీ ఎస్4 పండుగ, ఏప్రిల్ 25న ఇండియన్ మార్కెట్లోకి!

|

సామ్‌సంగ్ ఇండియా అభిమానులను గత కొంత కాలంగా ఊరిస్తున్న గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్ విడుదలకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అధిక ముగింపు ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 25న ఆవిష్కరించేందుకు సామ్‌సంగ్ ఇండియా సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మార్కెట్లో ఈ ఫోన్‌ను ఏప్రిల్ 27 నుంచి విక్రయించనున్నారు. ఇండియన్ మార్కెట్లో ఫోన్ గరిష్ట చిల్లర ధర రూ.42,000 కాగా రూ.40,000కు లభ్యమవుతుంది.

నోకియా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (మీరు కొనగిలిగే ధరల్లో)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఐఫోన్ స్ర్కీన్‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్4 స్ర్కీన్ 56శాతం పెద్దదిగా ఉంటుంది. ఫోన్ బరువు 130 గ్రాములు. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

గెలాక్సీ ఎస్4కు సంబంధించి మరిన్ని ఫోటోలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X