నోకియా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (మీరు కొనగిలిగే ధరల్లో)
ఇండియా వంటి ప్రధాన మొబైల్ మార్కెట్‌లలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు సర్వసాధారణంగా మారిపోయాయి. వందల మోడళ్లలో ఇవి లభ్యమవుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై విసుగువేసారిన వారికోసం విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో స్పందించే నోకియా లూమియా సిరీస్ ఫోన్‌లు సిద్ధంగా ఉన్నాయి. విండోస్ 8 వోఎస్‌తో రూపుదిద్దుకున్న లూమియా హ్యాండ్‌సెట్‌లను నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆఫర్ చేయటం భారతీయులకు లాభదాయకంగా మారింది.
సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త కొలువులు
ఈ సీజన్‌లో విండోస్ ఆధారిత నోకియా ఫోన్ కొనుగోలు చేద్దామనకునే వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న టాప్-5 నోకియా లూమియా హ్యాండ్‌సెట్‌లను పరిచయం చేస్తున్నాం...
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 520 (Nokia Lumia 520):
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
హైడెఫినిషన్ రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్,
4 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ధర రూ.10,499.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
4.5 అంగుళాల ప్యూర్‌మోషన్ హైడెఫినిషన్+ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్,
ధర రూ.35,290
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 620 (Nokia Lumia 620):
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
3.8 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
సెకండరీ కెమెరా,
ధర రూ.14,099
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 820 (Nokia Lumia 820):
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల ఆమోల్డ్ క్లియర్‌బ్లాక్ కెపాసిటివ్ స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
సెకండరీ కెమెరా సపోర్ట్,
క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.23499
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 510 (Nokia Lumia 510):
800మెగాహెట్జ్ ప్రాసెసర్,
విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
5 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.9490.
లింక్ అడ్రస్:


Click it and Unblock the Notifications








