శ్యాం సంగ్ ఫోన్లు ఇంత ఛీప్ గానా...

Posted By:


69వ స్వాతంత్ర్య దినొత్సవం ను పురస్కరించుకుని శ్యాం సంగ్ తన మొబైల్స్ పై ప్రత్యేక ఆపర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ల కొత్త ఒరవడితో దూసుకుపోతున్న శ్యాంసంగ్ స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో నంబర్ వన్ గా నిలవాలని తాపత్రయపడుతోంది. ఇప్పటికే శ్యాం సంగ్ పోన్లు ఆన్ లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి..ఆగస్టు 15 సంధర్భంగా శ్యాం సంగ్ తన ఫోన్లకు ఈఎంఐ ఆఫర్లు ప్రకటించింది. సో శ్యాంసంగ్ ఆఫర్ ఇచ్చిన మొబైల్స్ ఏంటో ఓ సారి చూద్దాం .

read more: రోబో వంటల టేస్ట్ అదిరింది బాసూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శ్యాంసంగ్ ఈ ఫోన్ కు ఇప్పుడు ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది.దీని ధర రూ. 32, 500. ఆండ్రాయిడ 5.1 లాలీపాప్ మీద ఈ ఫోన్ రన్ అవుతుంది. 2 జిబి ర్యాంతో 32 జిబి ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది. మైక్రో సీడితో 128 వరకు పెంచుకోవచ్చు. 16 మెగా ఫిక్షల్ కెమెరా 5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా

ఈ ఫోన్ కు ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. దీని ధర రూ. 41,900. ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 వర్షన్.16 మెగా ఫిక్షల్ కెమెరా.5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా,3 జిబి ర్యాం,32 జిబి ఇంటర్నల్ ,128 జిబి విస్తరణ సామర్థ్యం.

దీని ధర రూ. 49,900.ఇది ఈఎంఐ లో లభిస్తుంది. 16 మెగా ఫిక్షల్ కెమెరా. 5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా.3జిబి ర్యాం అలాగే 128 జిబి విస్తరణ సామర్థ్యం

ఈ ఫోన్ కు ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. దీని ధర రూ. 49.500.ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4 వర్షన్. 3 జిబి ర్యాంతో 32 జిబి ఇంటర్నల్ మెమొరి ఉంటుంది. 64 జిబి వరకు విస్తరించుకోవచ్చు. 16 ఎంపీ కెమెరా.అలాగే 3.7 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా

శ్యాం సంగ్ ఈ ఫోన్ కు ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. దీని ధర రూ, 41.900. 3 జిబి ర్యాం అలాగే 32 జిబి ఇంటర్నల్ మెమొరి. 16 మెగా ఫిక్షల్ కెమెరా. 3.7 ఫ్రంట్ కెమెరా

ఈ ఫోన్ కు ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. దీని ధర రూ.28,900.ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4 వర్షన్. 3 జిబి ర్యాం అలాగే 13 ఎంపీ కెమెరా ..2 ఎంపీ ఫ్రంట్ కెమెరా. 32 జిబి ఇంటర్నల్ మెమొరి.

శ్యాం సంగ్ ఈ ఫోన్ కు ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. దీని ధర రూ.25,900.2 జిబి ర్యాం.16 జిబి ఇంటర్నల్ మెమొరి.64 జిబి వరకు విస్తరణ సామర్థ్యం. 13 ఎంపీ కెమెరా అలాగే 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా.

ఈ ఫోన్ కు ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. దీని ధర రూ.20.900. 2 జిబి ర్యాం. 16 జిబి ఇంటర్నల్ మెమొరి. 13 ఎంపీ కెమెరా.5 ఎంపీ ఫ్రంట్ కెమెరా. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ వర్షన్

శ్యాం సంగ్ ఈ ఫోన్ కు ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది.దీని ధర రూ. 14,900.1.5 జిబి ర్యాం అలాగే 16 జిబి ఇంటర్నల్ మెమొరి.8 మెగా ఫిక్షల్ కెమెరా 5 ఎంపీ ప్రంట్ కెమెరా. 3జీ సపోర్టడ్ మొబైల్. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ వర్షన్

ఈ ఫోన్ కు ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. దీని ధర రూ.17,400. 2 జిబి ర్యాం అలాగే 16 జిబి ఇంటర్నల్ మెమొరి. 13 ఎంపీ రేర్ కెమెరా. 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా.ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్,ఓఎస్ మీద పని చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్స్ కోస ఇక్కడ చూడండి

English summary
Samsung Independence Day Offer In India: Here are the top 10 picks for smartphones
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot