రోబో వంటల టేస్ట్ అదిరింది బాసూ

Written By:

రజనీకాంత్ సినిమా రోబో చూశారు కదా. అందులో రజినీ కాంత్ అచ్చం తనలాంటి రోబోనే తయారు చేసి అన్ని పనులు ఆ రోబో చేత చేయించు కుంటారు.సరిగ్గా ఇప్పుడు అలాగే రోబోలు ఏమి చెబితే అవి చిటికెల్ చేస్తున్నాయట. ఇక జపాన్ లో అయితే మరీనూ హోటల్ యజమాని పని మనుషులను వదిలేసి ఆ రోబోలనే పెట్టుకున్నారట. ఆ హోటల్ లో మనుషులు ఒక్కరూ కూడా ఉండరు. ప్రపంచంలో మనిషి లేకుండా మొత్తం రోబోలతో నడిచే మొట్టమొదటి హోటల్ జపాన్ లోని ససెబో ప్రాంతంలో ఉన్న హెన్ నా స్ట్రెంజ్ హోటల్.

reaa more: రూ. 3000లకు కళ్లు చెదిరే ఫోన్లు

ఇక్కడ పనులన్నీ రోబోల చేస్తాయి. మీకు ఏం కావాలన్నా ఆ రోబోలతోనే చేయించుకోవాలి. అవి చిటికెలో మీ పనులు చేసిపెడతాయి మరి. ఇక కష్టమర్లు అయితే టిప్పులు ఇవ్వల్సిన పనిలేకుండా హయిగా ఎంజాయ్ చేస్తున్నారట. ఇక అవి చేసే భోజనాలు కూడా అదిరిపోయేలా ఉండటంతో అందరూ క్యూ కడుతున్నార.సో మన ఇండియాలో కూడా ఇలాంటి రోబోలో ఉంటే అదిరిపోద్ది గదా.. రోబోలు ఎలా పనిచేస్తాయో చెప్ే వీడియోలు కింద ఉన్నాయి ఓ సారి చూసేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోబోలకు షేక్ హ్యండ్ ఇస్తే చాలు టిప్ అవసరం లేదు 

నీవు పేపర్ చదువు.. నేను రూం ఊడ్చేస్తా 

నేను వంటకాలు సిద్ధం చేశా తినడానికి రండి 

హే..నిన్ను ఎత్తుకెళ్లి నీ సీట్లో కూర్చోబెట్టమంటావా..

అరే ఇది రోబోనా మనిషా... అచ్చం మనిషిలానే ఉంది 

హోటల్లోకి ఇదే దారి...మీకందరికీ ఇదే రోబోల స్వాగతం

రిసెప్షన్ లో రోబోలు 

ఏం కావాలి మేడం..రోబోలతో జపాన్ యువతి ముచ్చట్లు 

ఆర్డర్ ఇచ్చేయడమే లేటు 

ఆర్డర్ ఇచ్చేయడమే లేటు

ఏం బాబూ..ఐస్ క్రీం కావాలా చిటెకెలో తెస్తా 

ఎవరో ఆర్డర్ చేశారు వారి దగ్గరకు వెళుతున్న రోబో 

మీరేనా ఆర్డర్ చేసింది..అయితే తీసుకోండి 

మరెకరెవరో ఆర్డర్ చేశారు 

హోటల్ లో సర్వ్ చేస్తున్న రోబోలు

హోటల్ లో సర్వ్ చేస్తున్న రోబోలు

హోటల్ లో సర్వ్ చేస్తున్న రోబోలు

నా వంటల రుచి చూస్తారా మీరు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A hotel in Japan is deploying a fleet of robots that will serve drinks and carry luggage, among other things.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot