సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ గతేడాది తన మొదటి టైజెన్ ఓఎస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం మార్కెట్‌ను ఆకట్టుకోవటంలో విఫలమైంది. Tizen Z1 ఫోన్ మార్కెట్లో నిరుత్సహా పరిచిన నేపథ్యంలో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సామ్‌సంగ్ తన టైజెన్ ఆపరేటింగ్ సిస్టంను మరింత విప్లవాత్మకం చేస్తూ కొద్ది రోజుల క్రితమే Tizen Z3 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. భారీ అంచనాలతో సామ్‌సంగ్ లాంచ్ చేసిన టైజెన్ జెడ్ 3 ఫోన్ ఫీచర్ల పరంగా ఏ మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసాయో చూద్దాం...

Read More : 5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే సామ్‌సంగ్ జెడ్3 ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

క్వాడ్‌కోర్ సాక్, హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి శక్తివంతమైన స్పెషిఫికేషన్‌లను కలిగి ఉన్న సామ్‌సంగ్ జెడ్3 ఫోన్ 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ మెగా పిక్సల్ ఫ్రంట్ స్పాపర్ ద్వారా 120 డిగ్రీ వైడ్ రేంజ్ యాంగిల్స్‌‍లో సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా సామ్‌సంగ్ జెడ్3 ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ వంటి డీసెంట్ స్పెక్స్‌తో వస్తోన్న సామ్‌సంగ్ జెడ్3 మార్కెట్ ధర రూ.8,499. 

సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

సామ్‌సంగ్ జెడ్3 ఫోన్‌లో మీడియా టెక్ సాక్‌కు బదులుగా నాసిరకమైన 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్ప్రెడ్‌ట్రమ్ సాక్‌ను ఉపయోగించారు.

సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

సామ్‌సంగ్ జెడ్3 ఫోన్, ఎల్ఈడి ఫ్లాష్ తో కూడిన 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరాను కలిగి ఉన్నప్పటికి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ మిస్ అయ్యింది.

సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

సామ్‌సంగ్ జెడ్3 ఫోన్‌లో ఇన్‌బుల్ట్‌గా వచ్చే 8జీబి ఇంటర్నల్ మెమరీలో కేవలం 4.9జీబి మెమరీని మాత్రమే వినియోగించుకోగలం.

సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

సామ్‌సంగ్ జెడ్3 ఫోన్‌లో పొందుపరిచిన Tizen OS 2.4 ఇంకా డెవలపింగ్ స్థాయిలోనే ఉంది. అలానై టైజెన్ స్టోర్‌లో పరిమితి స్థాయిలో మాత్రమే యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

సామ్‌సంగ్ జెడ్3 ఫోన్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Z3: 5 Best and 5 Worst Features of the Tizen-Powered Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot