Home
Mobile

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. మెరుగైన బ్యాటరీ వ్యవస్థను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

Read More : యాపిల్ ఫోన్‌లకు క్లోనింగ్ బెడదు

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

Celkon Millennia Q5K Power

స్పెక్స్

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
5 అంగుళాల FWVGA టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
పోన్ ధర రూ.5,119

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

జియోనీ మారథాన్ ఎం2

ఫోన్ స్పెక్స్

4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్, డ్యుయల్ సిమ్,
ధర రూ.8,230

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

లెనోవో ఏ5000

ఫోన్ స్పెక్స్:

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్,
మీడియాటెక్ ఎంటీ6582 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాససర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.7250

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 3

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

5 అంగుళాల హడెఫినిషన్ డిస్‌ప్లే, 293 పీపీఐ,
1.3గిగాహెర్ట్జ్ ఎంటీకే 6580 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఓవీ8865 సెన్సార్ విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డ్యుయల్ సిమ్, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో),
ధర రూ.8,699

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

ఇంటెక్స్ ఆక్వా పవర్ 2

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ ఎస్ సీ7731 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్,
ధర రూ.6,990

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

ఇంటెక్స్ క్లౌడ్ పవర్ ప్లస్

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5 అంగుళాల హడెఫినిషన్ డిస్‌ప్లే,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్,
ధర రూ.7,999

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

ఇంటెక్స్ ఆక్వా పవర్ హెచ్‌డి

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
5 అంగుళాల హైడెఫినిషన్ ఆన్‌సెల్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.4గిగాహెర్ట్జ్ ఎంటీ6592ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్, యూఎస్బీ)
ధర రూ.8490

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
5 అంగుళాల హడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్, ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.6745

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

లావా ఐరిస్ ఫ్యూయల్ 50

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
5 అంగుళాల FWVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్,
ధర రూ.6746

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

లావా ఐరస్ ఆల్ఫా ఎల్

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ మీడిటాయెటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియ్, డ్యుయల్ సిమ్)
ధర రూ.7,300

More from GizBot

Best Mobiles in India

English summary
Top 10 Android Smartphones With Bigger Battery Upto 5000mAh Under Rs 10,000. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X