ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది ?

By Hazarath
|

మీరు ఐ ఫోన్ వాడుతున్నారా..అయితే ఓ సారి ఆ ఫోన్‌ను నిశితంగా పరిశీలించినట్లయితే మీకు కెమెరా దగ్గర ఫ్లాష్ లైట్‌కి మధ్యలో ఓ చిన్న రంధ్రంలాగా కనిపిస్తుంటుంది. మరి అక్కడ అది ఎందుకు పెట్టారనే డౌటు చాలామందికి వస్తుంటుంది. దాని గురించి చాలామందికి తెలియదు కూడా..అలాగే మరికొన్ని ఫోన్లకు ఫ్రంట్ కెమెరా దగ్గర ఉంటుంది. అయితే అది అక్కడ ఎందుకు ఉందనేది మీకు ఇక్కడ వివరంగా ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో టెలి వెరిఫికేషన్ కోడ్ మళ్లీ విసిగిస్తోందా..?

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

అది మాములుగా చిన్న రంధ్రం అని చాలామంది పొరపడుతుంటారు.అయితే అది రంధ్రం కాదు.ఓ చిన్నపాటి మైక్రోఫోన్..ఈ చిన్న పాటి రంధ్రాన్నే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు.

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

అయితే దీంతో మీరు ఎటువంటి కాల్స్ వినలేరు.అలాగే మాట్లాడలేరు.అయితే మరి అది అక్కడ ఎందుకుంచారనే డౌట్ రావచ్చు.

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

మీరు అవతలి వ్యక్తితో బయట ట్రాఫిక్ లో మాట్లాడే సమయంలో ఫోన్ డిస్టబెన్స్ వస్తుంది. అటువంటి మీ వాయిస్ అవతలి వారికి సరిగా వినిపించదు.

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

మీ వాయిస్ అవతలి వారికి క్లియర్ గా వినిపించడానికి ఈ మైక్రోఫోన్ ఏర్పాటు చేశారు. ఈ మైక్ దాని పరిసర ప్రాంతాల్లో ఏమైనా అవరోధాలు ఉంటే వెంటనే తొలగిస్తుంది.

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

మీరు ఆ శబ్దాలను గ్రహించకుండా కేవలం మాటలను మాత్రమే వినేలా ఈ మైక్రోఫోన్ మీ ఫోన్ ను రెడీ చేస్తుందన్నమాట.

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

అంతే కాకుండా ఈ రంధ్రంతో మరో బెనిఫిట్ కూడా ఉంది. మీరు మీ వీడియో రికార్డింగ్ అలాగే ఆడియో రికార్డింగ్ ను ఎటువంటి అవరోధ శబ్దాలు లేకుండా స్పష్టంగా రికార్డ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

మీరు వీడీయో రికార్డింగ్ చేస్తున్పప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా శబ్దాలు ఉంటే వెంటనే వాటిని తొలగించి మీరు కోరుకున్న విధంగా మీకు వీడియోని అందిస్తుంది. అది మీకు తెలియకుండానే జరుగుతుంది.

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

మీరు ఎప్పుడైనా ఐ ఫోన్ చూసినప్పుడు ఈ చిన్న రంధ్రాన్ని చూడటం మరచిపోకండి. అందులో ఉన్న ఫీచర్ ని అబ్జర్వ్ చేయండి. మీకే తెలుస్తుంది. మైక్రోఫోన్ అంటే ఏంటి అనేది.

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

ఐఫోన్ కెమెరాకు ఫ్లాష్‌లైట్‌కి మధ్యలో చిన్న రంధ్రం ఎందుకుంటుంది..?

టెక్నాలజీ అప్‌డేట్ కోసం మాతో కలిసి ఉండండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Why Is There A Tiny Black Hole Between Your iPhone Camera and Flash?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X