సెల్ఫీ కోసం ఆశ పడితే...

Written By:


మీరు ఫాస్ట్ డ్రైవింగ్ చేయగలరా...ఇలా డ్రైవింగ్ చేసే సమయంలో మీరు సెల్ఫీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవవద్దు..అలా చేయడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మద్యం తాగి వాహనం నడపం కన్నా ప్రమాదమని వారు చెబుతున్నారు.

Read more బెస్ట్ ఛాయిస్ మీదే

 సెల్ఫీ కోసం ఆశ పడితే...

మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చుని సెల్ఫీల మోజులో ఉంటే మీరు నడిపే బండి కాస్తా పక్కదారి పడుతుంది. దాంతో మీ బండికి,మీ ప్రాణానికి ప్రమాదం. సర్వే లు ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. నీవు సెల్పీ తీసుకునే సమయంలో కెమెరా వైపు చూస్తే ముందు ఎవరు చూస్తారు..సో సెల్ఫీ కోసం ఆశ పడితే మీ ప్రాణాలకే ప్రమాదం.

Read more about:
English summary
here write Taking a selfie while driving is as dangerous as drink-driving
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot