బెస్ట్ ఛాయిస్ మీదే

Posted By:

బెస్ట్ ఛాయిస్ మీదే

త్వరలో మార్కెట్లోకి మూడు కంపెనీల ఫోన్లు రానున్నాయి.మరి వాటిలో ఏది బెస్ట్ గా ఉంటుంది అన్నది మాత్రం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దేనికదే బెస్ట్ అనే స్థాయిలో ఉంటుంది. అయితే త్వరలో మార్కెట్లోకి రానున్న ఆ పోన్లను ఓ సారి పరిశీలిద్దాం. మొదటగా ఆ మూడు కంపెనీలు xiaomi, లెనోవో, మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండ్ YU.ఈ మూడు కంపెనీలు బడ్జెట్ సెగ్మెంట్ లో మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్స్ తో చాలా కాలం నుండి గట్టి కాంపిటీషన్ లో ఉన్నాయి. అయితే వీటి నుంచి త్వరలో మార్కెట్ లోకి రానున్న ఫోన్లు ఎలా ఉంటాయో చూద్దాం.

Read More: చైనా ఫోన్ కొంటున్నారా.. జరభద్రం?

బెస్ట్ ఛాయిస్ మీదే

లెనోవో K3 నోట్ కొంచెం హెవీ వెయిట్ అనిపిస్తుంది. కాని తక్కువ బడ్జెట్ లో మంచి స్పెక్స్ ఉండటం కారణంగా అది లాంచ్ డేట్ నుండి చాలా ఫేమస్ డివైజ్ గా లిస్టు లో ఉంది. స్టోరేజ్ పరంగా Xiaomi 4i కాంపిటీషన్ లో ఇప్పుడిప్పుడే ముందుకు దూసుకుపోతోంది.అయితే ఈ మోడల్ ఇప్పుడు 32 GB వెర్షన్ కూడా లాంచ్ అవుతుండటంతో ముందు ముందు ఇంకా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి మీడియంలో సరిపోతుందనుకున్న వారికి 4i బెస్ట్ చాయిస్. అంత పెద్దగా లేకుండా కంపర్ట్ బుల్ గా ఉంటుంది.

Read More: దమ్మున్న స్మార్ట్‌ఫోన్‌లు రూ.4,000కే!

బెస్ట్ ఛాయిస్ మీదే

ఇప్పుడు వీటికి పోటీగా మోటో G3 రిలీజ్ డేట్‌ని ప్రకటించేసింది. దాంతో పాటు ధరను కూడ బయట పెట్టేసింది. జులై 28న మోటో G3 లాంచ్ అవుతుంది ఇండియా లో. అయితే దీని మీద కూడా చాలా రూమర్స్ వచ్చాయి. ఇక మూడు రోజుల్లో రిలీజ్ అవుతుండగా ఇంకా రూమర్స్ గురించి ఆలోచించడం దేనికి .జస్ట్ వెయిట్ అండ్ సీ. అయితే దీని ధర మాత్రం 15 వేల లోపలే ఉంటుంది డోంట్ వర్రీ.

English summary
Yu Yureka Plus vs Lenovo K3 vs NoteXiaomi Mi 4i. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting