సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

By Hazarath
|

అంతర్జాతీయ వ్యాపార వేత్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోన్ రానే వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఫోన్‌ని లండన్ మార్కెట్‌లో ఆవిష్కరించారు. ప్రపంచంలో ఏ ఫోన్ కి లేనంత సెక్యూరిటీ ఈ ఫోన్ కు ఉందని కంపెనీ చెబుతోంది. అయితే ఈ ఫోన్ సాధారణ పౌరులు వాడలేరని అంతర్జాతీయ వ్యాపార వేత్తలు మాత్రమే వాడగలరని కంపెనీ చెబుతోంది.మరి ఫోన్ ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

అత్యంత ఖరీదైన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇజ్రాయెల్ స్టార్టప్ కంపెనీ సిరిన్ ల్యాబ్స్ లండన్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీన్న ధర చూస్తే సాధారణ పౌరులు నోరెళ్లబెట్టాల్సిందే.

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

సైనిక స్థాయి భద్రతా వ్యవస్థ కలిగిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఖరీదు అక్షరాల 14వేల డాలర్లు (9.3 లక్షల రూపాయలు). రోల్స్ రాయిస్ స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణిస్తున్న ఈ ఫోన్‌కు ‘సోలారిన్' అని పేరు పెట్టారు.

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే
 

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

మొబైల్ ఫోన్ ద్వారా విస్తృత వ్యాపార లావాదేవీలను నిర్వహించే అంతర్జాతీయ వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కేవలం వారు మాత్రమే ఈఫోన్ ని వినియోగించగలరని కంపెనీ చెబుతోంది.

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

అత్యాధునిక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్లో సుపీరియర్ వైఫై కనెక్టివిటీ సౌకర్యం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనక ఉన్న బటన్‌ను భౌతికంగా నొక్కడం ద్వారానే ఫోన్ యాక్టివేట్ అవుతుంది.

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

కెమెరా విషయానికొస్తే 23.8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌ఈడీ 2కే రెసల్యూషన్ తెర కలిగి ఉంది.

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

ప్రపంచంలో ఇంతవరకు ఏ ఫోన్‌లో లేని ప్రైవసీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయని, ఈ విషయంలో ప్రముఖ కమ్యూనికేషన్ సెక్యూరిటీ సంస్థ ‘కూల్ స్పాన్' సహకారం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి.

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

సైబర్ దాడులు ఎక్కువైన నేటి పరిస్థితుల్లో ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫోన్‌ను తయారు చేశామని కంపెనీ వర్గాలు తెలిపాయి. లండన్‌లోని మేఫేర్ భవనం షోరూమ్‌లో ఈ రోజు నుంచి ఈ ఖరీదైన ఫోన్ అమ్మకాలను ప్రారంభించారు.

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

ఇప్పటి వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన ఫోన్ ‘వర్చూ టీఐ' దాని ధర మార్కెట్లో 6,40,990 రూపాయలు. ఇప్పుడు ఈ ఫోన్ దాన్ని అధిగమించింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Sirin Labs shows off $14K, super private Solarin smartphone, on sale June 1

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X