కొత్త రిలీజ్‌లు: స్మార్ట్‌ఫోన్స్.. ఫాబ్లెట్స్ (ఫిబ్రవరి 18-23)

Posted By:

టెక్ ప్రపంచంలో అనేక కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ఈ వారం విడుదలైన స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫాబ్లెట్‌ల వివరాలను ఫోటోగ్యాలరీ రూపంలో ఇప్పుడు చూద్దాం......

ప్రపంచపు టెక్ బిలియనీర్స్ (టాప్ ఐదుగురు)

టెక్ చిట్కా: మీ కంప్యూటర్ ‘స్పీడ్' పెరగాలంటే..?, పీసీలో మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌టీసీ వన్(HTC One):

4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064టీ స్నాప్‌డ్రాగెన్ 600 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్5 యూజర్ ఇంటర్‌ఫేస్,
4 మెగా పిక్సల్ అల్ట్రాపిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్),
2.1 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబి/64జీబి,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
హై స్పీడ్ హెచ్‌ఎస్‌పీఏ, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వీడియోకాన్ ఏ27 (Videocon A27):

4 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,999.

హవాయి ఆసెండ్ వై210డి (Huawei Ascend Y210D):

ధర రూ.4,999.
1గిగాహెట్జ్ క్వాల్కమ్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
3.5 అంగుళాల డిస్ ప్లే,
డ్యూయల్ సిమ్, డ్యూయల్ - స్టాండ్ బై,
వై-ఫై 802.11, వై-ఫై హాట్ స్పాట్,
బ్లూటూత్ విత్ ఏ2డీపీ,
జీపీఎస్, 2 మెగాపిక్సల్ కెమెరా.

స్వైప్ ఫాబ్లెట్ ఎఫ్2, ఎఫ్3 (Swipe Fablet F2 and Fablet F3):

స్వైప్ ఎఫ్3:

5 అంగుళాల డిస్‌ప్లే, (5 పాయింట్ మల్టీటచ్ స్ర్కీన్),
డ్యూయల్ సిమ్, 3జీ కనెక్టువిటీ, జీపీఆర్ఎస్,
వై-ఫై, వై-ఫై హాట్‌స్పాట్,
బ్లూటూత్ విత్ ఏ2డీపీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇన్-బుల్ట్ మెమెరీ,
ఎఫ్ఎమ్ రేడియో,

స్వైప్ ఎఫ్2:

5 అంగుళాల వాగా కెపాసిటివ్ మల్టీ టచ్‌స్ర్కీన్,
వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్,
బ్లూటూత్ విత్ ఏ2డీపీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇన్‌బుల్ట్ మెమరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,

 

ఇంటెక్స్ ఆక్వా స్టైల్ (Intex Aqua Style):

ప్రముఖ దేశీవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ ఇంటెక్స్ టెక్నాలజీస్, ‘ఆక్వా స్టైల్'(Aqua Style) పేరుతో పెద్ద తెర ఫాబ్లెట్‌ను విపణిలో ఆవిష్కరించింది. ధర రూ.11,200.

ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

5.9 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆఫరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, 2,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ధర ఇతర వివరాలు....

ధర రూ.12,000. ఇంటెక్స్ ఆక్వా స్టైల్ ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద త్వరలో లభ్యంకానుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot