Home
Mobile

కొత్త టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్లకు బైబై...

By Hazarath

నిత్యావసర వస్తువుగా మారిపోయిన స్మార్ట్‌ఫోన్లు మరో అయిదేళ్లలో అంతం కానున్నాయి.. స్మార్ట్‌ఫోన్లు యూజర్లే వాటికి గుడ్ బైబై చెబుతారట.. ఏందీ నమ్మశ్యక్యంగా లేదా..కొన్ని నిజాలు నమ్మాలి..మరి స్మార్ట్‌ఫోన్లు లేకుండా కాలం ఎలా గడుస్తుంది. వాట్సప్ ఫేసుబుక్ ఎలా చూడాలనేగా మీ డౌటు..దానికి పరిష్కారం కనిపెడుతున్నారు.సైంటిస్టులు. మరి ఆ పరిష్కారం ఏంటో మీరు చూడండి.

Read more: ఇండియా కోటలకు ప్రపంచమే ఫిదా

 స్మార్ట్ఫోన్లు మరికొద్ది కాలం మాత్రమే

స్మార్ట్ఫోన్లు మరికొద్ది కాలం మాత్రమే

నిత్యవసర వస్తువుగా మారిపోయిన స్మార్ట్ఫోన్లు మరికొద్ది కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయట. స్మార్ట్ యూజర్స్ త్వరలోనే వాటికి గుడ్ బై చెబుతారట. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

వాటి స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం

వాటి స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం

అయితే, స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎలా అని దిగులు అక్కర్లేదు.. ఎందుకంటే, వాటి స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఆ నూతన టెక్నాలజీయే ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).

స్మార్ట్ ఫోన్ బదులుగా ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్

స్మార్ట్ ఫోన్ బదులుగా ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్

మరో ఐదు సంవత్సరాల తర్వాత స్మార్ట్ ఫోన్ బదులుగా ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ను వాడుతారని ఎరిక్సన్ సంస్థ తమ సర్వే ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.

ఫోన్, టాబ్లెట్ లాంటి పరికరాలు వాడకుండానే

ఫోన్, టాబ్లెట్ లాంటి పరికరాలు వాడకుండానే

ఫోన్, టాబ్లెట్ లాంటి పరికరాలు వాడకుండానే మనకు కావలసిన వారితో ఇంటరాక్షన్ అయ్యే వీలుందని సర్వే నిర్వహించిన మరిన్ని సంస్థలు ఏఐ టెక్నాలజీపై ఆశాభావం వ్యక్తంచేశాయి.

స్వీడన్ సహా 39 దేశాలలో సుమారు లక్ష మందిని

స్వీడన్ సహా 39 దేశాలలో సుమారు లక్ష మందిని

స్వీడన్ సహా 39 దేశాలలో సుమారు లక్ష మందిని సంప్రదించినట్లు రీసెర్చర్స్ తెలిపారు. 2021 నుంచి ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సర్వే ద్వారా అంచనా వేస్తున్నారు.

డ్రైవింగ్, కుకింగ్, ఇతర ముఖ్యమైన పనులు

డ్రైవింగ్, కుకింగ్, ఇతర ముఖ్యమైన పనులు

డ్రైవింగ్, కుకింగ్, ఇతర ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు ఫోన్లు వాడకం ఇబ్బందికరం.

నూతన టెక్నాలజీ ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తే

నూతన టెక్నాలజీ ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తే

కానీ, నూతన టెక్నాలజీ ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తే మరింత సులువుగా మన బంధువులు, ఫ్రెండ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉందని అధ్యయనం చేపట్టిన బృందం పేర్కొంది.

ఆస్ట్రేలియాలోని ఎరిక్‌సన్ కన్‌జ్యూమర్ ల్యాబ్‌కు చెందిన

ఆస్ట్రేలియాలోని ఎరిక్‌సన్ కన్‌జ్యూమర్ ల్యాబ్‌కు చెందిన

ఆస్ట్రేలియాలోని ఎరిక్‌సన్ కన్‌జ్యూమర్ ల్యాబ్‌కు చెందిన పలువురు పరిశోధకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 39 దేశాలలో దాదాపు 1 లక్ష మందిని సర్వే చేశారు.

స్మార్ట్‌ఫోన్లనేవి గతానికి చెందినవిగా మారుతాయ'ని

స్మార్ట్‌ఫోన్లనేవి గతానికి చెందినవిగా మారుతాయ'ని

ప్రస్తుతం ప్రతి సందర్భంలోనూ స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైన నేపథ్యంలో సదరు వ్యక్తులను ఈ విషయంపై సర్వే చేయగా 'మరో 5 ఏళ్ల తరువాత స్మార్ట్‌ఫోన్లు అనేవి కనుమరగవుతాయని, వాటి స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజలకు సేవలందిస్తుందని, స్మార్ట్‌ఫోన్లనేవి గతానికి చెందినవిగా మారుతాయ'ని వారు చెప్పారు.

భవిష్యత్తులో 'కృత్రిమ మేథస్సు' అద్భుతాలు చేయనుందని

భవిష్యత్తులో 'కృత్రిమ మేథస్సు' అద్భుతాలు చేయనుందని

భవిష్యత్తులో 'కృత్రిమ మేథస్సు' అద్భుతాలు చేయనుందని కూడా వారు సమాధానమిచ్చారని పరిశోధకులు తెలిపారు. 2021వ సంవత్సరం వరకు ఈ రంగంలో ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయని ఈ విషయం తెలుసుకున్న నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Best Mobiles in India

English summary
Here Write Smartphones may disappear in five years, says study
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X