వేగవంతంగా చార్జ్ అయ్యే 16 స్మార్ట్‌ఫోన్‌లు (2015 ఎడిషన్)

Posted By:

అత్యధిక శాతం స్మార్ట్‌ఫోన్ యూజర్లను కలవరపెడుతోన్న సమస్య బ్యాటరీ బ్యాకప్. బ్యాటరీ తొందరగా దిగిపోయే సమస్య ప్రస్తుత ట్రెండ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఆన్‌లైన్‌లో బ్యాటరీ సేవర్ అప్లికేషన్‌లు, ఆప్టిమైజర్లు అందుబాటులో ఉన్నప్పటికి పెద్దగా ఫలితాలేమి కనిపించటంలేదు.

(ఇంకా చదవండి: షియోమీ ఫోన్ ప్యాకేజింగ్ బాక్స్.. షాకింగ్ వీడియో)

స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ వ్యవస్థను మరింత అభివృద్థి చేసేందుకు ప్రముఖ కంపెనీలు క్విక్ చార్జింగ్ టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ టెక్నాలజీ సౌలభ్యతతో స్మార్ట్ ఫోన్ లను చాలా వేగంగా చార్జ్ చేసుకోగలుగుతున్నాం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ 2015కు గాను వేగవంతంగా చార్జింగ్ టెక్నాలజీతో మార్కెట్లో లభ్యమవుతున్న 16 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6
వాల్ చార్జర్: 9V - 1.2A | 5V - 2A
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 1 గంట 18 నిమిషాలు
బ్యాటరీ కెపాసిటీ: 2550 ఎమ్ఏహెచ్
బ్యాలరీ లైఫ్: 4 గంటల 14 నిమిషాలు

ఒప్పో ఫైండ్ 7ఏ

చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 1 గంట 22 నిమిషాలు
వాల్ చార్జర్: VOOC at 5V - 4.5A
బ్యాటరీ కెపాసిటీ: 2800 ఎమ్ఏహెచ్
బ్యాలరీ లైఫ్: 6 గంటల 6 నిమిషాలు

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4

చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 1 గంట 35 నిమిషాలు
వాల్ చార్జర్: 9V - 1.2A | 5V - 2A
బ్యాటరీ కెపాసిటీ: 3220 ఎమ్ఏహెచ్
బ్యాలరీ లైఫ్: 8 గంటల 43 నిమిషాలు

 

గూగుల్ నెక్సస్ 6
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 1 గంట 38 నిమిషాలు
వాల్ చార్జర్: Turbo 1 is 9V - 1.6Amps | Turbo 2 is 12V - 1.2Amps | Regular is 5V - 2A
బ్యాటరీ కెపాసిటీ: 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బ్యాలరీ లైఫ్: 7 గంటల 35 నిమిషాలు

హెచ్‌టీసీ వన్ ఎం9

చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 1 గంట 46 నిమిషాలు
వాల్ చార్జర్: 5V - 1.6A
బ్యాటరీ కెపాసిటీ: 2840 ఎమ్ఏహెచ్
బ్యాలరీ లైఫ్: 6 గంటల 25 నిమిషాలు

 

ఎల్‌జీ జీ3

చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 2 గంటలు
వాల్ చార్జర్: 5V - 1.8A
బ్యాటరీ కెపాసిటీ: 3000 ఎమ్ఏహెచ్
బ్యాలరీ లైఫ్: 6 గంటల 14 నిమిషాలు

 

వన్ ప్లస్ వన్

చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 2 గంటలు
వాల్ చార్జర్: 5V - 2A
బ్యాటరీ కెపాసిటీ: 3100 ఎమ్ఏహెచ్
బ్యాలరీ లైఫ్: 8 గంటల 5 నిమిషాలు

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5


చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 2 గంటల 2 నిమిషాలు
వాల్ చార్జర్: 5V - 2A
బ్యాటరీ కెపాసిటీ: 2800 ఎమ్ఏహెచ్
బ్యాలరీ లైఫ్: 7 గంటల 38 నిమిషాలు

 

ఎల్‌జీ జీ4

చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 2 గంటల 7 నిమిషాలు
వాల్ చార్జర్: 5V - 1.8A
బ్యాటరీ కెపాసిటీ: 3000 ఎమ్ఏహెచ్
బ్యాలరీ లైఫ్: 6 గంటల 6 నిమిషాలు

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3

చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 2 గంటల 15 నిమిషాలు
వాల్ చార్జర్: 5V - 2A
బ్యాటరీ కెపాసిటీ: 3200 ఎమ్ఏహెచ్
బ్యాలరీ లైఫ్: 6 గంటల 8 నిమిషాలు

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphones with quick charge. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot