షియోమీ ఫోన్ ప్యాకేజింగ్ బాక్స్.. షాకింగ్ వీడియో

తమ ఫోన్ ప్యాకేజింగ్ బాక్స్ గట్టితనాన్ని ప్రపంచానికి చూపించే క్రమంలో షియోమీ (Xiaomi) కంపెనీ ‘మై బాక్స్ టెస్టింగ్' పేరుతో ఆసక్తికర వీడియోను ఇంటర్నెట్‌లో విడుదల చేసింది. ఈ వీడియోలో షియోమీ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బర్రా, ప్రొడక్ట్ పీఆర్ హెడ్ క్లింటన్ జెఫ్‌లు తమ స్మార్ట్‌ఫోన్ ప్యాకేజింగ్ బాక్స్ (ఎమ్ఐ బాక్స్) సామర్థ్యాన్ని నిరూపించే క్రమంలో ఎముకులు విరిగేంత విన్యాసాలతో ఆకట్టుకున్నారు. వివిధ విన్యాసాలతో ఈ ఇద్దరు ఎంఐ బాక్స్ పై నిలుచొన్నప్పటికి బాక్సుకు ఏ విధమైన ఒత్తిడి కలగకపోవటం విశేషం....
(ఇంకా చదవండి: బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు)


Click it and Unblock the Notifications








