Home
Mobile

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్5

సోనీ తన ఎక్స్‌పీరియా జెడ్5 డ్యుయల్, ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ డ్యుయల్ ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్‌పీరియా జెడ్5 డ్యుయల్ ధర రూ.52,900. శుక్రవారం నుంచి సేల్ ప్రారంభమవుతుంది. మరో ఫోన్ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ డ్యుయల్ ధర రూ.62,990. సేల్ నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ల కొనుగోలు పై ర.4,000 విలువ చేసే మీడియా కంటెంట్‌ను ఉచితంగా పొందవచ్చు. HDFC కార్డ్ హోల్డర్స్ రూ.5,000 వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు.

Read More : బూతు వెబ్‌సైట్‌లు చూస్తున్నారా.? మీ కొంప కొల్లేరే..?

ఎక్స్‌పీరియా జెడ్5 కీలక స్పెసిఫికేషన్స్...

5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్), 64 బిట్ ఆక్టా‌ కోర్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్ 810 సాక్, 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ కీలక స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల 4కే డిస్‌ప్లే (రిసల్యూషన్ 2160x 3840పిక్సల్స్, 806పీపీఐ), ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10  ప్రత్యేకతలు

గ్లాస్ ఇంకా మెటల్ కలయకతో కూడిన సోనీ ఐకానిక్ వోమ్నిబ్యాలన్స్ డిజైన్

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10  ప్రత్యేకతలు

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది.

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10  ప్రత్యేకతలు

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

4కే క్వాలిటీ అల్ట్రా హై రిసల్యూషన్ డిస్‌ప్లే,

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10  ప్రత్యేకతలు

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

64 బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 సాక్

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10  ప్రత్యేకతలు

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10  ప్రత్యేకతలు

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

23 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ప్రత్యేకతలు: హైబ్రీడ్ ఆటో ఫోకస్ కెమెరా, 1/2.3 అంగుళాల ఎక్స్ మార్ ఆర్ఎస్ సీఎమ్ఓఎస్ సెన్సార్, జీ-లెన్స్, 24 ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్, బయోంజ్ ఇంటెలిజెంట్ ఇమేజింగ్ ప్రాసెసింగ్), 5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10  ప్రత్యేకతలు

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10  ప్రత్యేకతలు

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

3430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10  ప్రత్యేకతలు

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10  ప్రత్యేకతలు

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

అద్భుతమైన సౌండ్ క్వాలిటీ.

Best Mobiles in India

English summary
Sony Launches Xperia Z5 and Xperia Z5 Premium Smartphones in India. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X