బూతు వెబ్‌సైట్‌లు చూస్తున్నారా.? మీ కొంప కొల్లేరే..?

Posted By:

బూతు వెబ్‌సైట్‌‌లు చూస్తున్నారా..? మీ గుట్టు రట్టయ్యే ప్రమాదముంది జాగ్రత్త..? మీరు ఏయే పోర్న్ వెబ్‌సైట్‌లను చూస్తున్నారో..? ఏఏ వీడియోను ఏంత సేపు చూసారో..? ఇలా మీ బ్రౌజింగ్ హిస్టరి మొత్తాన్ని హ్యాకర్లు మీ పేరుతో సహా బట్టబయలు చేసే ప్రమాదముంది. మీ రహస్య బ్రౌజింగ్ incognito విండోలో నిర్వహించినప్పటికి మీ హిస్టరీ బట్టబయలయ్యే ఆస్కారముందని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బ్రెట్ థామస్ హెచ్చరిస్తున్నారు.

Read More : పండుగ సేల్.. రూ.11,000కే బెస్ట్ ల్యాప్‌టాప్

హ్యాకర్లు నెటిజనులకు సంబంధించిన లాగ్స్ జాబితాను దొంగనతనంగా పొందే అవకాశముందని దీని ద్వారా యూజర్లు బ్రౌజింగ్ హిస్టరీని పేర్లతో సహా బట్టబయలు చేసే అవకాశముందని థామ్సన్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. పెద్ద ఎత్తున హ్యాకింగ్ దాడులు జరిగితే గాని ఈ వివరాలు తెలుసుకునే అవకాశం లేదని, భవిష్యత్‌లో ఈ తరహా దాడులు జరిగేందుకు ఆస్కారం ఉందని ఆయన తెలిపారు. కాబట్టి ఇలాంటి అనర్థాలు చోటుచేసుకోకుండా టెక్నాలజీ నిపుణులు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయన అంటున్నారు.

Read More : 20 లేటెస్ట్ ఫోన్‌ల పై బెస్ట్ Exchange offers

బ్యాన్‌లు విధించినప్పటికి, నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికి భారత్‌లో బూతు చిత్రాలను వీక్షించే వారి సంఖ్య అంతకంతకు పెరగిపోతూనే ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు అందరికి అందుబాటులో ఉండటంతో నీలి చిత్రాలు వీక్షణ మరింత ముదురిపోయింది. ప్రముఖ నీలి చిత్రాల వెబ్‌సైట్ పోర్న్‌హబ్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఆసక్తికర వివరాలు తేటతెల్లమయ్యాయి. పోర్‌హబ్ వెల్లించిన మరిన్ని ఆసక్తికర వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల’ జోరు

పోర్న్‌హబ్ ద్వారా పోర్న్‌ను అత్యధికంగా వీక్షిస్తోన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.

బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల’ జోరు

మొదటి రెండు స్థానంలో యూఎస్, యూకేలు ఉన్నాయి.

బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల’ జోరు

మన దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారా పోర్న్‌ను వీక్షిస్తున్న వారి సంఖ్య 71 శాతం, యాపిల్ ఫోన్‌ల ద్వారా వీక్షిస్తున్న వారి సంఖ్య 6 శాతం, ఇతర మొబైల్ ఫోన్ ల ద్వారా వీక్షిస్తోన్న వారిక సంఖ్య 23 శాతంగా ఉంది.

బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల’ జోరు

2010లో భారత్ నుంచి వచ్చే పోర్న్‌హబ్ డెస్క్‌టాప్ ట్రాఫిక్ 88 శాతం కాగా, 2015లో 35శాతానికి పడిపోయింది.

బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల’ జోరు

అంటే దాదాపు 65 శాతం ట్రాఫిక్ మొబైల్ ఫోన్‌ల ద్వారా వస్తున్నదే.

బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల’ జోరు

32 శాతం ఆండ్రాయిడ్ ఫోన్‌ల నుంచి 31 శాతం ఐఓఎస్ ఆధారిత డివైస్‌ల నుంచి ట్రాఫిక్ వస్తోందని సదరు సైట్ వెల్లడించింది.

బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల’ జోరు

పోర్న్‌హబ్ చెబుతున్న వివరాల ప్రకారం భారత్ లో 26 శాతం మొబైల్ ట్రాఫిక్ మహిళా వ్యూవర్స్ నుంచి వస్తోందట.

బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల’ జోరు

భారత్‌లో పోర్న్ వీక్షిస్తోన్న 36 శాతం యూజర్లు 18 నుంచి 24 వయసు లోపు వారేనట.

బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల’ జోరు

పోర్న్ చిత్రాలను వీక్షించేందుకు ఐఓఎస్ యూజర్లు సగటున 8 నిమిషాల 40 సెకన్ల సమాయాన్ని కేటాయిస్తున్నారట.

బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల’ జోరు

పోర్న్ చిత్రాలను వీక్షించేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం 10 నిమిషాల 6 సెకన్లను కేటాయిస్తున్నట్లు పోర్న్‌హబ్ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Your online browsing history could be made public. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot