తొలిసారిగా ఇండియా మార్కెట్లో దుమ్ము రేపనున్న సోనీ స్మార్ట్‌ఫోన్
దిగ్గజ బ్రాండ్ సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ సిరీస్‌లో తొలి స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల కానుంది. సోనీ ఎక్స్ పీరియా 'ఎక్స్ఏ అల్ట్రా పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు లాంచ్ చేయనుంది. 'పర్‌ఫెక్ట్ సెల్పీ కాంపేనియన్' ను ఎక్స్ సిరీస్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు సంస్థ ట్వీట్ చేసింది. కాగా ఫోన్‌ని సంస్థ తన వెబ్ సైట్ లో గత మేనేలలో ప్రవేశపెట్టింది. ఇండియాలోకి మాత్రం ఈ రోజు వచ్చింది. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో మీరే చూడండి.
పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

తొలిసారిగా భారత్ మార్కెట్లో దుమ్ము రేపనున్న సోనీ స్మార్ట్‌ఫోన్
ఆరు అంగుళాల టచ్ స్క్రీన్,1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్

తొలిసారిగా భారత్ మార్కెట్లో దుమ్ము రేపనున్న సోనీ స్మార్ట్‌ఫోన్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ ప్రాసెసర్,

తొలిసారిగా భారత్ మార్కెట్లో దుమ్ము రేపనున్న సోనీ స్మార్ట్‌ఫోన్
3 జీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ,ఎస్డీ కార్డుతో 200 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ

తొలిసారిగా భారత్ మార్కెట్లో దుమ్ము రేపనున్న సోనీ స్మార్ట్‌ఫోన్
21.5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎక్స్ మోర్ ఆర్ఎ స్ సెన్సర్, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ 88 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్.

తొలిసారిగా భారత్ మార్కెట్లో దుమ్ము రేపనున్న సోనీ స్మార్ట్‌ఫోన్
2700 ఎంఏహెచ్ బ్యాటరీ (రెండురోజుల బ్యాటరీ లైఫ్). 10 నిమిషాల చార్జింగ్ తో 5.5 గంటల పాటుపని చేస్తుందని కంపెనీ చెబుతోంది.

తొలిసారిగా భారత్ మార్కెట్లో దుమ్ము రేపనున్న సోనీ స్మార్ట్‌ఫోన్
202 గ్రా. ల బరువు తూగే ఈ స్మార్ట్ ఫోన్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, లైమ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది అంచనా.

తొలిసారిగా భారత్ మార్కెట్లో దుమ్ము రేపనున్న సోనీ స్మార్ట్‌ఫోన్
ఈ ఫోన్ ధర, తదితర వివరాలు లాంచింగ్ సందర్భంగా వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

తొలిసారిగా భారత్ మార్కెట్లో దుమ్ము రేపనున్న సోనీ స్మార్ట్‌ఫోన్
టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి

Click it and Unblock the Notifications