సోనీ 4జీబి ర్యామ్ మొబైల్‌ని దించుతోంది

జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోని తన లేటెస్ట్ మొబైల్ Sony Xperia XZsని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో తొలిసారిగా పరిచయం చేసిన సంగతి విదితమే.

By Hazarath
|

జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోని తన లేటెస్ట్ మొబైల్ Sony Xperia XZsని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో తొలిసారిగా పరిచయం చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఆ మొబైల్ లాంచింగ్ చేసేందుకు ఢిల్లీలో ఈవెంట్ ని నిర్వహిస్తోంది. గతేడాది Sony Xperia XZ మార్కెట్లో హల్ చల్ చేసిన విషయం విదితమే. Sony Xperia XZs ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

ఆ సంచలన ఫోన్ ఏప్రిల్ 4న వస్తోంది !

కెమెరా

కెమెరా

ఈ ఫోన్ ఐ కెమెరా సిస్టంతో వస్తోంది. 19 మెగా ఫిక్సల్ కెమెరాతో సూపర్ స్లో మోషన్ లో 960fps వీడియో తీయవచ్చు. అలాగే 4కె వీడియో రికార్డింగ్ కూడా దీని సొంతం. సెల్ఫీ అభిమానుల కోసం 13 ఎంపీ సెల్పీ కెమెరాను పొందుపరిచారు. 22ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్ తో సెన్సార్ ఉంటుంది.

డిస్ ప్లే

డిస్ ప్లే

5.2 ఇంచ్ పుల్ డిస్ ప్లేతో పాటు 1080 x 1920 ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 processorతో పాటు Adreno 530 GPUని పొందుపరిచారు.

ర్యామ్

ర్యామ్

4జిబి ర్యామ్ తో పాటు 32 జిబి, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లను బయటకు తీసుకొస్తోంది.

వాటర్ అండ్ డస్ట్ రెస్టిస్టెన్స్

వాటర్ అండ్ డస్ట్ రెస్టిస్టెన్స్

వాటర్ అండ్ డస్ట్ రెస్టిస్టెన్స్, ఆండ్రాయిడ్ 7 నౌగట్, 2900mAh battery, Quick Charge 3.0 technology, 4G, Bluetooth 4.2, A-GPS/GLONASS, Wi-Fi, NFC, USB Type C, బరువు 161గ్రాములు

ధర

ధర

ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. దీని ధర దాదాపు ఇండియా మార్కెట్లో రూ. 51990గా ఉండే అవకాశం ఉంది. 

Best Mobiles in India

English summary
Sony Xperia XZs set to launch in India today: Here is what you need to know read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X