సోనీ ఎక్స్‌పీరియా జెడ్ vs హెచ్‌టీసీ వన్

|

2013, స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు అత్యుత్తమ సమయంగా అభివర్ణించవచ్చు. ఏడాది ఆరంభంలోనే ఆడ్వాన్సుడ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో కనవిందు చేస్తున్నాయి. ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, హైక్వాలిటీ కెమెరా ఇంకా శక్తివంతమైన ప్రాసెసర్‌లతో కూడిన స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ప్రముఖ బ్రాండ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 1080పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే ఇంకా క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌లను కలిగి మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘సోనీ ఎక్స్‌పీరియా జెడ్', ‘హెచ్‌టీసీ వన్' ఫోన్‌లకు సంబంధించి స్పెసిఫికిషన్‌ల పై తులనాత్మక విశ్లేషణ.......

 

మరిన్ని మొబైల్ గ్యాలరీల కోసం క్లిక్ చేయండి:

 

బరువు ఇంకా చుట్టుకొలత.....
సోనీ ఎక్స్‌పీరియా జెడ్: చుట్టుకొలత 139 x 71 x 7.9మిల్లీ మీటర్లు, బరువు 146 గ్రాములు,
హెచ్‌టీసీ వన్: చుట్టుకొలత 137.4 x 68.2 x 9.3మిల్లీ మీటర్లు, బరువు 143 గ్రాములు,

డిస్‌ప్లే......
సోనీ ఎక్స్‌పీరియా జెడ్: 5 అంగుళాల 10 పాయింట్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1920 x 1080పిక్సల్స్), సోనీ బ్రావియో ఇంజన్2 టెక్నాలజీ,
హెచ్‌టీసీ వన్: 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ3 మల్టీ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్2,

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

ప్రాసెసర్.....
సోనీ ఎక్స్‌పీరియా జెడ్: 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064 ప్రాసెసర్,
హెచ్‌టీసీ వన్: 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064టి స్నాప్‌డ్రాగెన్ 600 ప్రాసెసర్,

Sony Xperia Z vs HTC One

ఆపరేటింగ్ సిస్టం....
సోనీ ఎక్స్‌పీరియా జెడ్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ వన్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా.....
సోనీ ఎక్స్‌పీరియా జెడ్: 13 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ కెమెరా (హెచ్‌డిఆర్, ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
హెచ్‌టీసీ వన్: 4 మెగా పిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

స్టోరేజ్......
సోనీ ఎక్స్‌పీరియా జెడ్: 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
హెచ్‌టీసీ వన్: ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ 32జీబి/ 64జీబి, 2జీబి ర్యామ్,

కనెక్టువిటీ:
సోనీ ఎక్స్‌పీరియా జెడ్: సూపర్ ఫాస్ట్ కనెక్టువిటీ స్పీడ్ (100ఎంబీపీఎస్), వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,
హెచ్‌టీసీ వన్: సూపర్ ఫాస్ట్ కనెక్టువిటీ స్పీడ్ (100ఎంబీపీఎస్), వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ....
సోనీ ఎక్స్‌పీరియా జెడ్: 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (11 గంటల టాక్టైమ్, 550 గంటల స్టాండ్‌బై టైమ్),
హెచ్‌టీసీ వన్: 2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ (తెలియాల్సి ఉంది).

ధర....
సోనీ ఎక్స్‌పీరియా జెడ్: రూ.38,990
హెచ్‌టీసీ వన్: రూ.42,550.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X