బడ్జెట్ ధరకే 13 ఎంపీ కెమెరా ఫోన్

Written By:

బడ్జెట్ ధరల్లో ట్యాబ్లెట్ పీసీలు, ఫాబ్లెట్స్, స్మార్ట్‌పోన్లు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్న స్వైప్ తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. స్వైప్ కనెక్ట్ ప్లస్ పేరుతో ఆవిష్కరించిన ఈ నూతన స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా స్నాప్‌డీల్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు స్వైప్ తెలిపింది. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను స్వైప్ రూపొందించింది. దీని ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

బుల్లి రోబోలు గిన్నిస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్వైప్ కనెక్ట్ ప్లస్ ఫీచర్లు

5 అంగుళాల హెచ్‌డీ(720x1280 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్‌ప్లే

స్వైప్ కనెక్ట్ ప్లస్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్, 1.2గిగిహెడ్జ్ క్వాడ్ కోర్ ఎస్ఓసీ, డ్యుయల్ సిమ్(రెగ్యులర్+మైక్రో)

స్వైప్ కనెక్ట్ ప్లస్ ఫీచర్లు

2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్,32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ మెమెరీ

స్వైప్ కనెక్ట్ ప్లస్ ఫీచర్లు

13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

స్వైప్ కనెక్ట్ ప్లస్ ఫీచర్లు

3000ఎంఏహెచ్ బ్యాటరీ, 156 గ్రాములు

స్వైప్ కనెక్ట్ ప్లస్ ఫీచర్లు

3జీ, వై-ఫై, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, బ్లూటూత్,
3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రో-యూఎస్‌బీ

స్వైప్ కనెక్ట్ ప్లస్ ఫీచర్లు

ధర రూ.4,999,జెన్ సినీమ్యాక్స్ 3 మాదిరిగా స్యాండ్ స్టోన్ ఫినిస్ బ్యాక్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రత్యేకేతని కంపెనీ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Swipe Konnect Plus With 13-Megapixel Camera Launched at Rs. 4,999
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot