Home
Mobile

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు హై రిసల్యూషన్‌ క్వాలిటీతో కూడిన కెమెరాలను కలిగి ఉంటున్నాయి. ఈ సౌలభ్యతతో యూజర్లు డిజిటల్ కెమెరాల సాయం లేకుండా తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో నచ్చిన ఫోటోలను చిత్రీకరించుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ కెమెరా క్వాలిటీతో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందుంచుతున్నాం...

(చదవండి: సెల్‌ఫోన్ గురించి ఆసక్తికర నిజాలు)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

మైక్రోమాక్స్ యు యురేకా
ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన ఫీచర్లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్8939 ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్
ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.25 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),

1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో).
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

అసుస్ జెన్‌ఫోన్‌2 జెడ్ఈ550ఎమ్ఎల్
ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

షియోమీ ఎమ్ఐ 4ఐ
ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

హెచ్‌టీసీ డిజైర్ 626జీ ప్లస్
ధర రూ.14,749
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

హువాయి హానర్ 4సీ

హువాయి హానర్ 4ఎక్స్
ధర రూ.10,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

లెనోవో ఎస్60
ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై,

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

ఇంటెక్స్ ఆక్వా పవర్ ప్లస్
ధర రూ.8,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

ఐబెర్రీ ఆక్సస్ బీస్ట్
ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Tech Deals: Top 10 Best 13MP Camera Smartphones under Rs 15,000. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X