ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

Posted By:

స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది. ఈ నేపధ్యంలో మల్టీ టాస్కింగ్ వేగాన్ని మరింత పెంచుతూ 1జీబి, 2జీబి, 3జీబి, 4జీబి ర్యామ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను కోరుకునే వారి కోసం మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

(చదవండి: కూల్‌గా కొంప ముంచేస్తాయ్!)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

ఎల్‌జీ జీ4
ధర రూ.47,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన ఫీచర్లు:

3జీబి ర్యామ్, హెక్సా కోర్ ప్రాసెసర్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 

ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

హెచ్‌టీసీ వన్ ఇ9 ప్లస్
ధర రూ.38,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన ఫీచర్లు:

ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

 

ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

ఎల్‌జీ జీ4 డ్యుయల్
ధర రూ.49,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, హెక్సా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 

ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

హెచ్‌టీసీ వన్ ఎం9 ప్లస్
ధర రూ.48,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా.

 

ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6
ధర రూ.41490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఎక్సినోస్ ప్రాసెసర్,

 

ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
ధర రూ. 43,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

హువావీ హానర్ 6 ప్లస్
ధర రూ.26,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

మోటరోలా మోటో టర్బో
ధర రూ.41,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ,
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 

ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

గూగుల్ నెక్సస్ 6
ధర రూ.36,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

6 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2.7గిగాహెర్ట్జ్ + స్నాప్ డ్రాగన్ 805 క్వాడ్ కోర్ ప్రాసెర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3
ధర రూ.39,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 4జీ ఎల్టీఈ,

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tech Deals: Top 10 High-End Smartphones with 3GB RAM for Great Multi-tasking. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot