Just In
- 11 hrs ago iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- 13 hrs ago ధర రూ.12000 కంటే తక్కువ ధరకే 45W ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్ వివరాలు..!
- 14 hrs ago Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
- 17 hrs ago Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- Movies Brahmamudi April 18th episode వెన్నెల నిజంగానే చనిపోయిందా? రాజ్ ఎందుకు అబద్దం చెప్పాడు?
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఎంపిక ఆషామాషీ కాదు. వందల కొలది మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది మంచిదో తెలుసుకోవటానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకోవల్సి ఉంటుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ జూలైకుగాను మీరు ఎంపికచేసుకునేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందుంచుతున్నాం...
Read More: మొబైల్ నెంబర్ పోర్టబులిటీ.. ఆస్తికర విషయాలు
హెచ్‌టీసీ డిజైర్ 826 5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఫోన్ కీలక ఫీచర్లు: 5.1 అంగుళాల 1440 పిక్సల్ ఎస్ అమోల్డ్ డిస్ ప్లే, లెనోవో కే3 నోట్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మైక్రోమాక్స్ యు యుపోరియా బెస్ట్ ధర రూ.6,999 ఫోన్ కీలక ఫీచర్లు: ఫోన్ ప్రత్యేకతలు: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్‌తో కూడిన 5 అంగుళాల టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా స్పందిచే శ్యానోజన్ ఓఎస్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, 86 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్), క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: షాంపైన్ గోల్డ్, బఫ్‌డ్ స్టీల్. అసుస్ జెన్‌ఫోన్ 2 ఫోన్ కీలక ఫీచర్లు: 5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్2 ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), షియోమీ రెడ్మీ నోట్ 4జీ ఫోన్ ప్రధాన ఫీచర్లు: 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్ ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్, సామ్‌సంగ్ గెలాక్సీ ఇ7 ఫోన్ కీలక ఫీచర్లు: మైక్రోమాక్స్ కాన్వాస్ క్నైట్ 2 4జీ ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
బెస్ట్ ధర రూ.22,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (ఆప్సనల్),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఫోన్ బెస్ట్ ధర రూ.41,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎక్సినోస్ 7420 2.1/1.5గిగాహెర్ట్జ్ ఏ57/ఏ53
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ, 3జీ, 2జీ,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్ కెమెరా ప్రత్యేకతతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
బెస్ట్ ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, 4జీ,
3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఫోన్ బెస్ట్ ధర రూ.8,165
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఫోన్ బెస్ట్ ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 400 (ఎమ్ఎస్ఎమ్8928) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఎమ్ఐయూఐ వీ5 ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాస్, ఎఫ్2.2 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఫోన్ బెస్ట్ ధర రూ.12,288
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
బెస్ట్ ధర రూ.18,580
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
బెస్ట్ ధర రూ.16,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 615 64 బిట్ ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2260 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470