రూ.15,000 ధరల్లో ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అనేక స్మార్ట్‌ఫోన్ మోడళ్లతో వినియోగదారుడిని కనువిందు చేస్తోంది. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు పోటీగా దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు విస్తరిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీల నుంచి రూ.15,000 ధరల్లో ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

దేశీయంగా మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో దేశవాళీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ముందు వరసలో ఉంది. స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధించి అవతరిస్తున్న ఆధునిక ఫీచర్లను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆఫర్ చేస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అత్యుత్తమ 8 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌ను సరసమైన ధరల్లో లభ్యమవుతున్న 5 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను తెలుసకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.15,000 ధరల్లో ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

1.) సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ (Samsung Galaxy Star):

ఇండియన్ మార్కెట్ ధర రూ.5,240.

ఫీచర్లు: డ్యూయల్ సిమ్, ఏ5 1గిగాహెట్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

 

రూ.15,000 ధరల్లో ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

2.) మైక్రోమ్యాక్స్ ఏ110క్యూ కాన్వాస్ 2 ప్లస్ (Micromax A110Q Canvas 2 Plus):

ఇండియన్ మార్కెట్ ధర రూ.12,999.

ఫీచర్లు: 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, డ్యూయల్ సిమ్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.15,000 ధరల్లో ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

3.) లావా ఐరిస్ 458క్యూ (Lava Iris 458q):

ఇండియన్ మార్కెట్ ధర రూ.8,999.

ఫీచర్లు: 4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3జీ, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ, లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్.

 

రూ.15,000 ధరల్లో ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

4.) Intex Aqua I-5

ఇండియన్ మార్కెట్ ధర రూ. 11,690.

5 అంగుళాల ఫాబ్లెట్,
డిస్‌ప్లే రిసల్యూషన్ ( 960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
12 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, ఎఫ్ఎమ్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot