దిగొస్తున్న ధర, రూ.2000కే స్మార్ట్‌ఫోన్

Written By:

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విస్తృతంగా వ్యాప్తి చెందిన నేపధ్యంలో ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగా స్పందించే స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య రోజురోజుకు పెరగుతూ వస్తోంది. చిన్న బ్రాండ్‌లు మొదలుకుని పెద్ద బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పైనే దృష్టి సారిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి విశిష్లమైన సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లతో అత్యంత చవక ధరల్లో లభ్యమవుతోన్న 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

Read More : 5 లక్షల కోట్లు.. ఈయన సొంతం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ24
బెస్ట్ ధర రూ.2,390
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ స్ప్రెడ్ ట్రమ్ ఎస్ సీ6820 కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
0.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో.

 

కార్బన్ ఏ104
బెస్ట్ ధర రూ.1,948
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

2.8 అంగుళాల క్వాగా టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
128 ఎంబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
2మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీ, వై-ఫై,
1100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్వైప్ కనెక్ట్ 3
బెస్ట్ ధర రూ.1,749
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేసేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

3.5 అంగుళాల హెచ్ వీజీఏ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
2జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
1250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్పైస్ ఎంఐ -347
బెస్ట్ ధర రూ.2329
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

3.5 అంగుళాల హెచ్ వీజీఏ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Kenxinda Shine 2001
బెస్ట్ ధర రూ.1,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెర్ట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభయత,
1700 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా ఆర్2
బెస్ట్ ధర రూ.2,075
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

2.8 అంగుళాల క్వాగా కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
1గిగాహెర్ట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
1100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

జెన్ మొబైల్ అల్ట్రా ఫోన్ 109
బెస్ట్ ధర రూ.2,360
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

3.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
256 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
1200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

లావా ఐరిస్ 408ఇ
ఫోన్ బెస్ట్ ధర రూ.2,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఎడ్జ్, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్పైస్ ఎంఐ-320
బెస్ట్ ధర రూ.1450
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు:

3.20 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌‍స్ర్కీన్ (రిసల్యూషన్ 240x320పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ2.3 జింజిర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
200 మెగాహెర్ట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
లై-ఐయోన్ 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

డేటావిండ్ పాకెట్‌సర్ఫర్ 2జీ4
బెస్ట్ ధర రూ. 2,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

3.5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 480x960పిక్సల్స్),
1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్ సపోర్ట్,
లై-ఐయోన్ 900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Best Smartphones you can Buy for Under Rs 2,500 in India Right Now. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot