5 లక్షల కోట్లు.. ఈయన సొంతం!

Written By:

లక్షల కోట్ల ఆస్తులతో ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తోన్న మొదటి 20 మంది కుబేరుల జాబితాలో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ అధినేత శివనాడర్ లకు 11, 15 స్థానాలు లభించాయి. ఫోర్బ్స్ సంస్థ విడదుల చేసిన ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మొదటి స్థానంలో, రెండవ స్థానంలో ఒరాకిల్ వ్యవస్థాపకులు లారీ ఎల్లీసన్ కొనుసాగుతున్నారు. విప్రో సంస్థల చైర్మన్ అజీం ప్రేమ్‌జీకి రూ.1,13,000 కోట్లు, హెచ్‌సీఎల్ అధినేత శివనాడర్ కు 93,000 కోట్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఐటీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకని మొదటి 20 స్థానాల్లో కొనసాగుతోన్న 20 అపర కుబేరుల జాబితాను ఇప్పుడు చూద్దాం...

Read More: మీ ఫోన్ నెంబరిస్తే కొంప కొల్లేరే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు)
నికర ఆస్తుల విలువ: 79.2 బిలియన్ డాలర్లు

లారీ ఎల్లీసన్ (ఒరాకిల్ సంస్థల చైర్మన్)
నికర ఆస్తుల విలువ 54.3 బిలియన్ డాలర్లు

జెఫ్ బిజోస్ (అమెజాన్ సీఈఓ)
నికర ఆస్తువల విలువ 34.8 బిలియన్ డాలర్లు

మార్క్ జూకర్‌బర్గ్
ఫేస్‌‌బుక్ సీఈఓ
నికర ఆస్తుల విలువ 33.4 బిలియన్ డాలర్లు

లారీ పేజ్
గూగుల్ వ్యవస్థాపకులు
నికర ఆస్తుల విలువ 29.7 బిలియన్ డాలర్లు.

సెర్జీ బ్రిన్
గూగుల్ సహ వ్యవస్థాపకులు
నికర ఆస్తుల విలువ 29.2 బిలియన్ డాలర్లు

జాక్ మా
ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకులు
నికర ఆస్తుల విలువ 22.7 బిలియన్ డాలర్లు

స్టీవ్ బాల్మర్
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ
నికర ఆస్తుల విలువ 21.5 బిలియన్ డాలర్లు

లారెన్ పావెల్ జాబ్స్
దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి ఇంకా ఎమర్సన్ కలెక్టివ్ వ్యవస్థాపకురాలు
నికర ఆస్తుల విలువ 19.5 బిలియన్ డాలర్లు

మైఖేల్ డెల్
డెల్ కంపెనీ వ్యవస్థాపకులు
నికర ఆస్తుల విలువ 19.2 బిలియన్ డాలర్లు

అజీమ్ ప్రేమ్‌జీ
విప్రో సంస్థ అధినేత
నికర ఆస్తుల విలువ 19.1 బిలియన్ డాలర్లు

పాల్ అలెన్
మైక్రోసాఫ్ల్ సహ వ్యవస్థాపకులు
నికర ఆస్తుల విలువ 17.5 బిలియన్ డాలర్లు

పానీ మా
టెన్సెంట్ ఇంటర్నెట్ కంపెనీ వ్యవస్థాపకులు
నికర ఆస్తుల విలువ 16.1 బిలియన్ డాలర్లు

రాబిన్ లీ
బెయిడు ఇంజిన్ సహ వ్యవస్థాపకులు
నికర ఆస్తుల విలువ 15.3 బిలియన్ డాలర్లు

శివ్ నాడార్
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత
నికర ఆస్తుల విలువ 14.8 బిలియన్ డాలర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
List Of World's 20 Richest People In Tech. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot