1983- 2002 మధ్యలో వచ్చిన తీపి గుర్తులు

Written By:

ఈ రోజుల్లో వినియోగదారులు స్మార్ట్ ఫోన్లు లేకుండా బతకలేని పరిస్థితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అందరూ ముందున్నారు. అయితే మార్కెట్లోకి కొత్త ఫోన్లు వచ్చిన వెంటనే పాత ఫోన్లు మరుగనపడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 1983 నుంచి మార్కెట్లోకి వచ్చిన ఫోన్లు ఏవి..ఏయే కంపెనీలు అప్పటినుంచి ఇప్పటివరకు మార్కెట్లో తమ ఫోన్లను ప్రవేశపెట్టాయి అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : ఇంటర్నెట్‌లో ఫస్ట్ మెసేజ్ ఏంటో తెలుసా.. ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1983: మోటోరోలా డైనా టాక్ 8000 ఎక్స్ (Motorola DynaTAC 8000X)

మోటోరోలా కంపెనీ నుంచి 1983లో వచ్చిన ఫోన్

1989 మోటోరోలా మైక్రో (Motorola MicroTAC 9800X)

ఇది మొట్టమొదటి పోర్టబుల్ ఫోన్. ఈ ఫోన్లు ఇప్పటికీ కొన్ని చోట్ల వాడుతున్నారు.

1992 మోటోరోలో ఇంటర్నేషనల్ ( Motorola International 3200)

ఇది మొట్టమొదటి డిజిటల్ హ్యాండ్ సెట్

1994 నోకియా 1011 (Nokia 1011)

ఇదే మొట్టమొదటి జీఎస్ ఎమ్ ఫోన్ .

1993 బెల్ సౌత్ ( BellSouth/IBM Simon Personal Communicator)

మొట్టమొదటి పీడీఎ అండ్ కాంబో ఫోన్

1996 మోటోరోలా స్టార్ టాక్ ( Motorola StarTAC)

మొట్టమొదటి డిస్ ప్లే స్కీన్ ఫీచర్స్ ఫోన్

నోకియా 8110 ( Nokia 8110)

దీన్నే బనానా ఫోన్ అని కూడా పిలుస్తారు.ఫస్ట్ మాట్రిక్స్ మూవీలో ఈ ఫోన్ చాలా పాపులర్ అయింది.

నోకియా 9000 కమ్యూనికేటర్ ( Nokia 9000 Communicator)

ఇది మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ సీరిస్, ఇంటెల్ 386 సీపీయుతో నడుస్తుంది.

1998 నోకియా 9110ఐ (Nokia 9110i)

నోకియా నుంచి వచ్చిన మరో అపురూపమైన ఫోన్

నోకియా 5110( Nokia 5110)

మార్కెట్లోకి వచ్చి రావడంతోనే దుమ్ము రేపింది

1999 నోకియా 8210 ( Nokia 8210)

ఈ ఫోన్ కూడా కష్టమర్లను బాగా ఆకట్టుకుంది.

నోకియా (Nokia 7110)

వాప్ బ్రౌజర్ తో వచ్చిన ఫస్ట్ ఫోన్

నోకియా 5210 9Nokia 5210)

స్లాష్ ప్రూప్ తో వచ్చిన నోకియా ఫోన్ ఇదే

బెన్ ఫోన్ (BENEFON ESC!)

యూరప్ లో బాగా అమ్ముడుపోయిన ఫోన్ ఇది. జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది.

Samsung SPH-M100 Uproar

ఎంపీ 3 మ్యూజిక్ తో వచ్చిన ఫోన్

Nokia 3210

వచ్చి రావడంతోనే 160 మిలియన్ల మేర అమ్ముడుపోయాయయి.

2000 (Ericsson R380)

టచ్ స్క్రీన్ తో వచ్చిన ఫోన్

Nokia 3310

యూరప్ లో చాలా పాపులర్ అయింది

Ericsson R320

వాప్ బ్రౌజర్ ఫోన్ . చైనా టెక్ట్స్ తో రీలిజయింది

2001( Nokia 5510)

క్వారిటీ కీ బోర్డ్ తో రిలీజయిన్ ఫోన్ 64 ఎంబీ మ్యూజిక్ ఉంటుంది,

Nokia 8310

ఎఫ్ ఎమ్ రేడియోతో వచ్చిన ఫోన్

Ericsson T39

ఫస్ట్ బ్లూటూత్ ఫోన్

Ericsson T66

మరొక మోడల్

Ericsson T68

కలర్ తో వచ్చి న ఫస్ట్ ఫోన్

Siemens S45

జీపీఆర్ ఎస్ తో వచ్చిన మొబైల్ 360 కెబి ఇంటర్నల్ స్టోరేజి ఉంటుంది.

2002( Nokia 3510(i))

జీపీఆర్ ఎస్ తో నోకియా నుంచి వచ్చిన ఫస్ట్ ఫోన్

Nokia 7650

కెమెరాతో దూసుకువచ్చిన ఫస్ట్ నోకియా ఫోన్ ఇదే

Sony Ericsson P800

టచ్ స్క్రీన్ తో పాటు 128ఎంబీ మెమొరీ గల ఫోన్

Nokia 6100

2005- 2005 లో అమ్మకాలు జరిగిన మోడల్ ఫోన్.ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేది

Nokia 6310i

లాంగ్ బ్యాటరీ లైఫ్ తో వచ్చిన కార్పోరేట్ ఫోన్

Sanyo SCP-5300

ఫస్ట్ కెమెరా ఫోన్ . అయితే లో క్వాలిటీ ఇమేజ్ తో ఫోటోలు తీసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write the evolution of cell phone design between 1983 2002
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot