సెల్‌ఫోన్‌లు (నాడు-నేడు)

Posted By: Staff

సెల్‌ఫోన్‌లు (నాడు-నేడు)

 

‘‘కమ్యూనికేషన్ ప్రపంచంలో మొబైల్‌ఫోన్ సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ బుల్లి సమాచార పరికరం సెకన్ల వ్యవధిలో బంధాలను కలుపుతోంది. ధనిక, పేద అన్నభేదం లేకండా అన్ని వర్గాల ప్రజలకు సెల్‌ఫోన్‌లు  అందుబాటులోకి వచ్చేశాయి.’’

బెస్ట్ రేటింగ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)

1876 వ సంవత్సరం.. ప్రపంచంలో మొట్టమొదటగా టెలిఫోన్‌ కనుగొనబడింది. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ పరిశోధనల పర్యవసానంగా ఒకచోటు నుంచి మరో చోటికి మనిషి మాట వినిపించసాగింది. అలా ప్రారంభమైన టెలిఫోన్‌ పరిణామ క్రమం నేడు మనం ఉపయోగిస్తున్న ఆధునిక ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లు, అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ల వరకు విస్తరించింది. 1947లో ట్రాన్సిస్టర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దింతో టెలిఫోన్ కొత్త పోకడలను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఆటో మ్యాటిక్ రీడైలింగ్, నెంబర్ ఐడెంటిఫికేషన్, కాల్ వెయిటింగ్, కాన్ఫిరెన్సింగ్ వంటి ఫీచర్లు అదనంగా జతయ్యాయి.  మొబైల్‌ఫోన్‌ చరిత్రను గమనిస్తే 1960లో ప్రపంచంలోని మొట్ట మొదటి కార్‌ఫోన్‌ ఆవిష్కృతమైంది.

ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్‌లు (2012)

అది కూడా పాక్షికంగా వుండే ఆటోమేటిక్‌ సర్వీసు. మనం నేడు వాడుతున్న మొబైల్‌ ఫోనును సెల్‌ఫోన్‌, లేక సెల్యులార్‌ ఫోన్‌ అని కూడా పిలుస్తారు. మొబైల్‌ ఫోన్లకు, కార్డ్‌ లెస్‌ ఫోన్లకు వ్యత్యాసం వుంది. కార్డ్‌లెస్‌ ఫోన్లు బేస్‌ఫోన్లకు కేవలం కొన్ని మీటర్ల వ్యాస పరిథిలోనే పని చేస్తాయి. సాధారణ ల్యాండ్‌లైన్‌ కేవలం టెలిఫోన్‌ సంభాషణకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక మొబైల్‌ ఫోన్ అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. 1973లో మొట్టమొదటి చేతిఫోన్‌ను 'మోటోరోలా' కంపెనీ విడుదల చేయగా దాని బరువు రెండు కిలో గ్రాములు  ఉండేది. 1990నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి, ఇరవైలక్షల పై చిలుకు వినియోగదారులు మొబైల్‌ కంపెనీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మొబైల్ ఫోన్‌ల పరిణమా క్రమాన్ని ఫోటోల రూపంలో  క్రింద గ్యాలరీలో చూడొచ్చు.

చైనా ఫోన్‌లు.. చూస్తే వదలరు!

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1-sra-ericsson-mta-mobile-telephone-system-a-1956

1-sra-ericsson-mta-mobile-telephone-system-a-1956

2-motorola-dynatac-8000x-1983

2-motorola-dynatac-8000x-1983

3-nokia-mobira-talkman-1984

3-nokia-mobira-talkman-1984

4-motorola-1989

4-motorola-1989

5-motorola-2900-bag-phone-1994

5-motorola-2900-bag-phone-1994

7-nokia-9000i-communicator-1997

7-nokia-9000i-communicator-1997

8-blackberry-5810-2002

8-blackberry-5810-2002

9-motorola-razr-v3-2004

9-motorola-razr-v3-2004

10-iphone-2007

10-iphone-2007

11-t-mobile-2008

11-t-mobile-2008

12-motorola-2009

12-motorola-2009

13-motorola-backflip-2010

13-motorola-backflip-2010

13-motorola-backflip-2010_0

13-motorola-backflip-2010_0

14-samsung-galaxy-s-ii-2011

14-samsung-galaxy-s-ii-2011

15-nokia-lumia-2012

15-nokia-lumia-2012
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot