నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By:
  X

  కుటుంబంలో తండ్రి ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ ప్రశంసిస్తూ జరుపుకునే అందమైన రోజే ఫాదర్స్ డే. భారత్‌లో ఈ నాన్నల దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ ఫాదర్స్ డేను పురస్కరించుకని మీ నాన్నకు గిఫ్ట్ ఇచ్చేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు మీ కోసం ఎదురుచూస్తున్నాయి.

  Read More:  బెస్ట్ యోగా యాప్స్

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  అసుస్ జెన్‌ఫోన్ 2
  ధర రూ.19,999
  కొనుగోల చేసేందుకు క్లిక్ చేయండి.
  ఫోన్ కీలక ఫీచర్లు:

  5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
  ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
  4జీబి ర్యామ్,
  64జీబి ఇన్‌బుల్ట్ మెమరీ,
  13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  3జీ, 4జీ,
  3000 ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  మైక్రోమాక్స్ యు యుపోరియా
  ధర రూ.6,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
  ఫోన్ ప్రత్యేకతలు: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్‌తో కూడిన 5 అంగుళాల టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్

  యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా స్పందిచే శ్యానోజన్ ఓఎస్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, ఎల్ఈడి ఫ్లాష్, 1080

  పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, 86 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్), క్విక్ ఛార్జింగ్

  టెక్నాలజీతో కూడిన 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: షాంపైన్ గోల్డ్, బఫ్‌డ్ స్టీల్.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  లెనోవో పీ70
  ధర రూ.15,639
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
  ఫోన్ ప్రత్యేకతలు:

  5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
  ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
  1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్,
  700 మెగాహెర్ట్జ్ మాలీ టీ760 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి),
  ర్యామ్ వేరియంట్స్ (1జీబి, 2జీబి),
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
  డ్యుయల్ మైక్రోసిమ్,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
  4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  లెనోవో ఏ7000
  ధర రూ.8,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ ప్రత్యేకతలు:

  లెనోవో ఏ7000 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత
  152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  హెచ్‌టీసీ డిజైర్ 826
  ఫోన్ ధర రూ.22,399
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ ప్రత్యేకతలు:

  5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
  ఆక్టా కోర్ (1.5గిగాహెర్ట్జ్ & 1.0గిగాహెర్ట్జ్) క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్ విత్ అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లూటూత్,
  2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  లెనోవో ఏ6000 ప్లస్
  ఫోన్ ధర రూ.7499
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ కీలక ఫీచర్లు:

  లెనోవో ఏ6000 ప్లస్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ (64 బిట్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  జియోనీ ఇలైఫ్ ఎస్7
  బెస్ట్ ధర రూ.21,708
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ కీలక ఫీచర్లు:

  5.2 అంగుళాల కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
  ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారంగా స్పందించే అమిగో 3.0 ఆపరేటింగ్ సిస్టం,
  1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  డ్యుయల్ సిమ్,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
  8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
  2750 ఎమ్ఏహెచ్ బిల్ట్ -ఇన్ మెమరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  సామ్‌సంగ్ గెలాక్సీ ఇ7
  ఫోన్ ధర రూ.17,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ ప్రత్యేకతలు:

  5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
  ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశ,ం
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ,
  2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  షియోమీ రెడ్మీ నోట్ 4జీ
  ధర రూ.9,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి

  ఫోన్ కీలక ఫీచర్లు:

  5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
  1.6గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
  అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2జీబి ర్యామ్,
  8జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆధారంగా స్పందించే ఎమ్ఐయూఐ వీ5,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్2.2 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
  3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

   సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్
  ఫోన్ బెస్ట్ ధర రూ.11,990
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ కీలక ఫీచర్లు:

  5.25 అంగుళాల హైడెఫినిషన్ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
  1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
  1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌకర్యం,
  ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యుయల్ సిమ్,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  ఫోన్ చుట్టుకొలత 146 x 75 x 7.9మిల్లీ మీటర్లు, బరువు 161 గ్రాములు,
  కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
  2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7
  ధర రూ.24,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ కీలక ఫీచర్లు:

  5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
  ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
  అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  హైబ్రీడ్ డ్యుయల్ సిమ్,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, గ్లో

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  షియోమీ రెడ్మీ 2
  ఫోన్ బెస్ట్ ధర రూ.6,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ కీలక ఫీచర్లు:

  4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ (1280 x 720పిక్సల్స్),
  ఎమ్ఐయూఐ వీ6 (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆధారం),
  1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) 64 బిట్ ప్రాసెసర్,
  అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  1జీబి ర్యామ్,
  8జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
  2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  హువావీ హానర్ 4ఎక్స్
  బెస్ట్ ధర రూ.9,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
  ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 3.0,
  1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్,
  అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2జీబి ర్యామ్,
  8జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
  డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్ స్లాట్స్),
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్2.0 అపెర్చర్),
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
  3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  షియోమీ ఎంఐ4
  బెస్ట్ ధర రూ.14,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


  షియోమీ ఎంఐ4 ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 441 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్), 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 సీపీయూ, 3జీబి ర్యామ్,

  ఆండ్రాయిడ్ 4.4.3 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎంఐయూఐ6 యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్,

  3జీ, వై-ఫై, బ్లూటూత్, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో
  బెస్ట్ ధర రూ.21,500
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో కీలక స్పెసిఫికేషన్‌లు: 5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1280x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

  16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, 3జీ, జీపీఎస్ కనెక్టువిటీ,

  గ్లోనాస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  సోనీ ఎక్స్‌పీరియా ఇ 4జీ డ్యుయల్
  ఫోన్ బెస్ట్ ధర రూ.12,990
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ ఫీచర్లు:

  5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
  1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
  మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  1జీబి ర్యామ్,
  8జీబి ఇంటర్నల్ మెమరీ,
  ఆండ్రాయిడ్ 4.4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
  5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  డ్యుయల్ సిమ్ (ఇ4 డ్యుయల్),
  3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్,
  2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  మోటరోలా మోటో జీ (సెకండ్ జనరేషన్)
  ధర రూ.10,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు

  విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5
  బెస్ట్ ధర రూ.24,999
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గెలాక్సీ ఎస్5 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.1 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి స్ర్కీన్, ఆండ్రాయిడ్4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి

  ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 16 మెగా పిక్సల్ రేర్ పేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫింగర్

  ప్రింట్ స్కానర్, 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  నాన్న కోసం 20 మంచి స్మార్ట్‌ఫోన్‌లు!

  వన్‌ప్లస్ వన్
  బెస్ట్ ధర రూ.18,998
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ కీలక ఫీచర్లు:

  5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో,
  2.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
  13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్),
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  3జీబి ర్యామ్,
  ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 64జీబి),
  4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
  3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Thus, Gizbot wishes all the fathers a very happy fathers day and has also come up with an idea to make it easy for those who wants to gift smartphones to their beloved dads.
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more