ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

By Hazarath
|

టైటిల్ ఢిఫరెంట్ గా ఉందని అనుకుంటున్నారా..నిజమే ఆ ఫోన్ కోసం మూడు లక్షల మంది ఎదురుచూస్తున్నారట. ఈ విషయాన్ని కంపెనీనే స్వయంగా ధ్రువీకరించింది. వివరాల్లోకెళితే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ మిజు తాము త్వరలో విడుదల చేయబోయే మిజు ఎం3 నోట్ కోసం కేవలం రెండు వారాల్లోనే 3 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రకటించింది. మరి అందులో ఎంత నిజముందో లేదో తెలియదు గాని కంపెనీ మాత్రం 3 లక్షల మంది ఆ ఫోన్ కావాలంటున్నారని తెలిపింది. ఈ ఫోన్ ఈ నెల 31వ తేదీ నుంచి అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. మరి ఫీచర్స్ ఏంటో మీరే చూడండి.

Read more: రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), 403 పీపీఐతో, డైనోరెక్స్ టీ2ఎక్స్-1 షాక్ రిసెస్టెంట్ గ్లాస్, ఫోన్ డిస్‌ప్లే వ్యవస్థను మరింత మెరుగుపరుచుతూ అల్ట్రా డమ్మింగ్, బ్లుటైల్ డిఫెండర్, అడాప్టివ్ పిక్షర్ క్వాలిటీ వంటి టెక్నాలజీలను మిజు ఈ ఫోన్‌లో పొందుపరిచింది.

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఫ్లైమ్ ఓఎస్ 5.1 వర్షన్ పై మిజు ఎం3 నోట్ ఫోన్‌ రన్ అవుతుంది

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి
 
ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో పీ10 (క్లాక్ వేగం 1.8గిగాహెర్ట్జ్) ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ ఫోన్ పవర్‌ను 30శాతం వరకు ఆదా చేయగలదట. మాలీ టీ860 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, క్వాడ్ కోర్ 1.8 GHz కోర్టెక్స్ -A53 అండ్ క్వాడ్ కోర్ 1.0 GHz కోర్టెక్స్ -A53

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

32 జిబి ఇంటర్నల్ మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డుతో 128 జిబి వరకు పెంచుకునే అవకాశం ఉంది. ర్యామ్ విషయానికొస్తే మిజు ఎం3 నోట్ రెండు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీతో వస్తుండగా, రెండవ వేరియంట్ 3జీబి, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది.

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ కోసం మాలి-టి 860 జీపీయూ కూడా ఉందట.

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఫోన్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఎంటచ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ హోమ్ బటన్ భాగంలో మిజు ఏర్పాటు చేసింది. అలాగే యుఎస్ బి హోస్ట్, మైక్రో యుఎస్ బి వి. 2.0 సౌకర్యం ఉంది.

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

నాన్ రిమూవబుల్ 4100 mAh బ్యాటరీ, సింగిల్ ఛార్జ్ పై 12 గంటల నార్మల్ యూసేజ్ ను యూజర్ పొందవచ్చు. డ్యూయెల్ సిమ్ (Nano-SIM),

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్ ,బరువు 163 g (5.75 oz), హాట్ స్పాట్ 

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

ఫోన్ రానే లేదు: 3 లక్షల బుకింగ్‌లు అయిపోయాయి

HTML5 మీద రన్ అవుతుంది.  రూ. 9,999, 31 నుంచి అమెజాన్ లో అమ్మకాలు ప్రారంభం

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Three lakh registrations for Meizu M3 Note in two weeks

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X