షియోమీ ఎంఐ4ఐ.. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ చిట్కాలు

Posted By:

షియోమీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ‘ఎమ్ఐ 4ఐ' (Mi 4i) ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. స్లీక్ ఇంకా స్టైలిష్ యుని-బాడీ డిజైన్‌తో కూడిన ఈ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ ఫోన్ 2జీబి ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. షియోమీ ఎంఐ4ఐను రూ.12,999 ధర ట్యాగ్‌తో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో స్పందిచే ఈ ఫోన్ బ్యాటీరి పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు 10 చిట్కాలు...

(ఇంకా చదవండి: ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లూటూత్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా ఫోన్ బ్యాటిరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

సింక్ ఫీచర్‌ను అవసరమనుకున్నప్పుడే ఆన్ చేసుకోండి.

అవసరం లేని సమయంలో వై-ఫైను టర్నాఫ్ చేయండి.

కీబోర్డ్ సౌండ్ ఇంకా వైబ్రైషన్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ శక్తిని ఆదా చేసుకోవచ్చు

స్ర్కీన్ బ్రైట్నెస్‌ను తగ్గించుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

అవసరం లేని సమయంలో ఫోన్ జీపీఎస్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ శక్తిని పెంచుకోవచ్చు.

పోన్ తక్కువ సిగ్నల్‌లో ఉన్నప్పుడు కాల్స్ చేయటం మానేయండి.

ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను తెలివిగా ఉపయోగించటం వల్ల బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ ఎంఐ4ఐ కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 50 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

English summary
Tips And to Tricks To Increase Battery Life Of xiaomi mi4i. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot