Home
News

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్‌ను ఇప్పుడు కొత్త మెటీరియల్ డిజైన్‌లో పొందవచ్చు. మునుపటి డిజైనింగ్ వర్షన్‌తో పోలిస్తే కొత్త డిజైనింగ్ ఆకట్టుకునే లుక్‌లో ఉంది. అయితే ఈ అప్‌డేట్ ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు. ఈ లేటెస్ట్ వర్షన్‌ను వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. వాట్సాప్ వర్షన్ 2.12.38లో డీప్ గ్రీన్ టైటిల్ బార్‌లో మూడు ట్యాబ్‌లను అనుసంధానం చేసారు. ఈ ట్యాబ్స్ కాల్స్, చాట్స్ ఇంకా కాంటాక్ట్‌లను సూచిస్తాయి.

(ఇంకా చదవండి: షియోమీ ఎంఐ4ఐకు 10 ప్రత్యామ్నాయాలు)

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఇప్పుడు అన్ని రకాల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రఖ్యాత మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్‌తో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఆండ్రాయిడ్ యూజర్ కానట్లయితే వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ కోసం కొద్ది కాలం ఎదురు చూడక తప్పదు. వాట్సాప్ యూజర్ల కోసం పలు చిట్కాలు...

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

డిలీట్ కాబడిన వాట్సాప్ మెసేజ్ లను రికవర్ చేసుకునేందుకు సింపుల్ ట్రిక్

వాట్సాప్ మీ అన్ని మెసేజ్‌లను మీఫోన్ ఎక్స్‌టర్నల్ మెమెరీ (ఎస్డీ కార్డ్‌లో) స్టోర్ చేస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. డిలీట్ కాబడిన వాట్సాప్ మెసేజ్‌లను ఇక్కడ రికవర్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫోన్ ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లండి. ఆ తరువాత WhatsApp > Databasesలోకి వెళ్లినట్లయితే రెండ ఫైళ్లు మీకు కనిపిస్తాయి. అవి msgstore-yyyy..dd..db.crypt, msgtore.db.crypt. వీటిలో మొదటి ఫైల్ మీరు పంపిన, మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లకు సంబంధించి 7 రోజుల డేటాను మీ స్టోర్ చేస్తుంది. మరో ఫైల్ ప్రస్తుత రోజుకు సంబంధించిన డేటాను స్టోర్ చేస్తుంది. టెక్స్ట్ ఎడిటర్ ద్వారా ఈ ఫైళ్లలోని డేటాను రీడ్ చేయవచ్చు.

 

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

రెండు ఫోటోలను ఒకటిలాగా పంపొచ్చు

ఒక ఫోటో మనుకు కనిపిస్తుంది, ఆ ఫోటో పై క్లిక్ చేస్తే వేరొక ఫోటోలా మారిపోతుంది. ఈ ట్రిక్ మీ వాట్సాప్ అకౌంట్‌‌లో వర్క్ అవుట్ అవ్వాలంటే, ఐఫోన్ యూజర్లు FhumbAppఅనే అప్లికేషన్‌ను, ఆండ్రాయిడ్ యూజర్లు Magiapp అనే అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. (పాఠకులకు గమనిక: Magiappను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించటం జరిగింది)

 

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

మీ ఫ్రెండ్స్ ప్రొఫైల్ ఫోటోను మార్చేయాలంటే

ఈ ట్రిక్ కేవలం మీ ఫోన్‌లో మాత్రమే అమలవుతుంది. ముందుగా మీ ఫ్రెండ్స్ ప్రొఫైల్‌కు సెట్ చేసిన ఫన్నీ ఫోటోను ఎంపిక చేసుకోండి. ఫోటో సైజు 561×561 పిక్సల్ ఉండాలి. మీ ఫ్రెండ్ మొబైల్ నెంబర్‌తో ఫోటోను రీనేమ్ చేయండి. ఇప్పుడు ఆ ఇమేజ్‌ను SD card > WhatsApp > Profile picture విభాగంలో సేవ్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో లేదా నెట్‌వర్క్ డిసేబుల్ చేయండి.

 

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

నకిలీ సంభాషణలు సృష్టించండి

WhatSaid అనే యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా నకిలీ సంభాషణలను సృష్టించుకోవచ్చు. (పాఠకులకు గమనిక: WhatSaidను గూగుల్ ప్లే స్టోర్‌ను తొలగించటం జరిగింది)

 

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

ప్రొఫైల్ ఫోటోను హైడ్ చేయాలంటే

WhatsApp Plus అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వాట్సాపో ప్రొఫైల్ ఫోటోను హైడ్ చేసుకోవచ్చు.

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

మిత్రుల ప్రొఫైల్ ఫిక్షర్‌ను వెతకాలంటే

ఫోన్‌లోని ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లి WhatsApp and Profile Picturesను ఎంపిక చేసుకోండి. ఇక్కడ ప్రొఫైట్ ఫోటలతో కూడిన మీ మిత్రుల మొబైల్ నెంబర్లను  కనిపిస్తాయి.

 

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

ఈ వాట్సాప్ కిటుకులు మీకు తెలుసా..?

ఆటోమెటిక్ మల్టీ మీడియా కంటెంట్‌ను నిలిపివేయాలంటే

Settings -> Chat Settings -> Media auto-download లోకి వెళ్లి ‘When using mobile data', ‘when connected on WiFi' and ‘When roaming' వంటి ఆప్షన్‌లను అన్‌చెక్ చేయటం ద్వారా ఆటోమెటిక్ మల్టీ మీడియా కంటెంట్‌ను నిలిపివేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
Whatsapp Tricks for Androd, Iphone Users. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X