షియోమీ ఎంఐ4ఐకు 10 ప్రత్యామ్నాయాలు

Posted By:

షియోమి ‘ఎమ్ఐ 4ఐ' (Mi 4i) స్మార్ట్‌ఫోన్‌ ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. 2జీబి ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వంటి ఆధునిక ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. ధర రూ.12,999. ఫోన్ ఏప్రిల్ 30 నుంచి ఈ-కామర్స్ మార్కెట్లో ఫోన్ లభ్యమవుతోంది.ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తుంది. ఎమ్ఐ 4ఐ ఫ్లాష్‌సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ విండో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

(ఇంకా చదవండి: ఫ్లాష్ సేల్స్‌లో హాట్ హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు)

షియోమీ ఎంఐ 4ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 50 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ బ్లూ, పింక్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

షియోమీ ఎంఐ4ఐ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 ప్రత్యామ్నాయా ఫోన్‌లను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసుస్ జెన్‌ఫోన్ 2 (Asus Zenfone 2)
ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆడ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ ఆటమ్ జెడ్25600 చిప్‌సెట్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 3264 x 2448పిక్సల్స్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, వై-ఫై డైరెక్ట్, హాట్ స్పాట్,
3000 ఎమ్ఏమెచ్ లై-పాలిమర్ (నాన్ -రిమూవబుల్ బ్యాటరీ).

 

మైక్రోసాఫ్ట్ లుమియా 640 ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్

ధర రూ.15,489
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.7 అంగుళాల హైడెఫినిషన్ క్లియర్‌బ్యాక్ ఐపీఎస్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ లుమియా డెనిమ్, విండోస్ 10కు అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ (ఆప్షనల్),
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, జీపీఎస్, ఏజీపీఎస్),
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లావా ఐరిస్ ఐకాన్
ధర రూ.11,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ పూర్తి లామినేషన్ డిస్‌ప్లే (ఆసాహీ డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ 2 సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (బీఎస్ఐ 2 సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎష్బీ)
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

హవాయి హానర్ 4ఎక్స్
ధర రూ.10,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్
ధర రూ.12,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇంటెక్స్ ఆక్వా ఎక్స్‌ట్రీమ్ వీ
ధర రూ.11,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఇ5
ధర రూ.16,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అసుస్ ప్యాడ్‌ఫోన్ మినీ ఎపీఎఫ్400సీజీ
ధర రూ.15,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో వైబ్ ఎక్స్2
ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ3 బీట్
ధర రూ.14,324
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Alternatives to Xiaomi Mi4i in India. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot