Home
News

ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్’

ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్'కు పోటీగా అమెజాన్ ఇండియా తన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్' సేల్‌ను అనౌన్స్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 17 వరకు ఈ సేల్ జరుగుతుంది. ఇదే తేదీల్లో ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ సేల్‌‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆసక్తికర సేల్‌లో అమెజాన్ ఇండియా విజయం సాధించేటట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.? ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బిగ్ బిలియన్ సేల్, యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో అమెజాన్ ఇండియా అందిస్తోన్న ఫెస్టివ్ సేల్ యాప్‌తో వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

Read More : ఫ్లిప్‌కార్ట్ ‘Big Billion Sale' వచ్చేస్తోంది

అయితే, అమెజాన్ అందించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్స్ వెబ్‌సైట్ కంటే 15 నిమిషాల ముందు యాప్‌లో కనిపిస్తాయి. అంతేకాకుండా యాప్ ద్వారా అమెజాన్ సేల్‌లో పాల్గొన్న వారికి hdfc క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా వర్తిస్తాయి. అమెజాన్ సేల్ చివరి రెండు రోజులకు సంబంధించిన ఆఫర్లు కేవలం యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను పురస్కరించుకుని Amazon అందించే పలు ఆస్తికర ఆఫర్ల వివరాలు.. మైక్రోసాఫ్ట్ లుమియా 640 (బ్లాక్, 8జీబి ) ధర రూ.7,999, సోనీ ఎక్స్ పీరియా జెడ్1 (బ్లాక్) ధర రూ.15,999, హెచ్‌టీసీ డిజైర్ 620జీ (మిల్కీవే గ్రే, 8జీబి) ధర రూ.11,819.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

ముందుగా మీ అమెజాన్‌ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

మీ అకౌంట్ పేజీకి సంబంధించి ఆర్డర్స్ బాక్స్ లోని ‘Your Orders' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

ఇప్పుడు మీ ఆర్డర్‌లకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ కుడివైపు పై భాగంలో కనిపించే Date డ్రాప్‌డౌన్ బాక్స్‌లో orders place in last 30 days ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే గత 30 రోజులుగా మీరు ఆర్డర్ చేసుకున్న వస్తువలకు సంబంధించి ట్రాకింగ్ హిస్టరీ ఓపెన్ అవుతుంది.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

వాటిలో మీరు రిటర్న్ చేయదలుకున్న వస్తువుకు సంబంధించి Available Actionsను సెలక్ట్ చేసుకుని వాటిలో ‘Return Items' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

Return Items' పేజీలో కనిపించే Reason for Return డ్రాప్ డవున్ బాక్స్ లో మీరు ఆ వస్తువును ఎందుకు రిటర్న్ చేయదలచుకున్నారో తెలపవల్సి ఉంటుంది.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

మీరు రిటర్న్ చేసే వస్తువుకు సంబంధించి రీఫండ్ లేదా రీప్లేస్‌మెంట్ కావాలా అన్న విషయాన్ని మీరు నిర్ధారించుకోవల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో మీరు ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

మీరు రీప్లేస్ చేయబోయే వస్తువుకు సంబంధించి రిటర్న్ మెయిలింగ్ లేబుళ్లను ప్రింట్ తీసుకుని. వాటిని ఆ వస్తువుకు సంబంధించిన ప్యాకేజీ లోపల బయట భాగాల్లో ఫిక్స్ చేసి సంబంధింత చిరునామాకు పోస్ట్ చేస్తే చాలు.

Best Mobiles in India

English summary
Amazon ‘Great Indian Festive’ sale set to battle Flipkart’s ‘Big Billion Days’. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X