యాపిల్ ఫోన్‌లకు క్లోనింగ్ బెడద

Posted By:

యాపిల్ ఐఫోన్‌ను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇందుకు కారణం ఆ కంపెనీ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ వాల్యూనే. అయితే ఇటీవల కాలంలో యాపిల్ ఫోన్‌లను క్లోనింగ్ బెడదు బెంబేలెత్తిస్తోంది. యాపిల్ కొత్త ఐఫోన్ మార్కెట్లో విడుదలైతే చాలు ఆ ఫోన్‌ను అనకరిస్తూ క్లోన్ ఫోన్‌లు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఐఫోన్ క్లోన్ వర్షన్‌లుగా మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న 8 ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...

Read More : యాపిల్ వాచ్ ఇండియాకు వచ్చేస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఫోన్‌లకు క్లోనింగ్ బెడదు

Xphone 6

ఐఫోన్ 6కు క్లోన్‌గా ఈ ఫోన్‌ను డిజైన్ చేసారు

యాపిల్ ఫోన్‌లకు క్లోనింగ్ బెడదు

C-002

ఐఫోన్4కు క్లోన్ మోడల్‌గా ఈ ఫోన్‌ను డిజైన్ చేసారు.

యాపిల్ ఫోన్‌లకు క్లోనింగ్ బెడదు

iPhone Nano

యాపిల్ ఫోన్‌లకు క్లోనింగ్ బెడదు

CECT P168

ఐఫోన్ 3ఎస్ క్లోన్

యాపిల్ ఫోన్‌లకు క్లోనింగ్ బెడదు

Goophone i6 & i6 Plus

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ క్లోన్

యాపిల్ ఫోన్‌లకు క్లోనింగ్ బెడదు

Dakele Big Cola 3

యాపిల్ ఫోన్‌లకు క్లోనింగ్ బెడదు


Texet iX-maxi

యాపిల్ ఫోన్‌లకు క్లోనింగ్ బెడదు

Sophone i6

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Boldest and Shameless iPhone Clones Ever. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot