రూ.6 వేల లోపు అదిరే 4జీ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదే

Written By:

మీరు అత్యంత తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనకుంటున్నారా..అయితే ఏది అత్యంత తక్కువ ధరలో అన్ని ఫీచర్లు లభ్యమయ్యేవిధంగా ఉంటుంది. అనే విషయంపై చాలామంది మల్లగుల్లాలు పడుతుంటారు. అయితే అలాంటి వారి కోసం మార్కెట్లో కొనుగోలుకు సిధ్ధంగా ఉన్న బెస్ట్ 4జీ స్మార్ట్ ఫోన్ల వివరాలు మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

అత్యంత తక్కువ ధరలకే 4జీ స్మార్ట్‌ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ యునైట్ 3 (Micromax Unite 3 )

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
4.7 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0
1.3 GHz MT6582 Quadcore Processor
8 ఎంపీ రేర్ కెమెరా
2 ఎంపీ సెల్ఫీ కెమెరా
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
1 జిబి ర్యామ్
2000 mAh బ్యాటరీ

హువాయి ఆనర్ హోల్లీ ( Huawei Honor Holly)

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
5 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ విత్ EMUI
1.3 GHz MT6582 Quadcore Processor
8 ఎంపీ రేర్ కెమెరా
2 ఎంపీ సెల్ఫీ కెమెరా
16 జిబి ఇంటర్నల్ మెమొరీ
1 జిబి ర్యామ్
2000 mAh బ్యాటరీ

Motorola Moto E 2nd Gen

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
4.5 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
1.2 GHz Quadcore Processor
5 ఎంపీ రేర్ కెమెరా
0.3 ఎంపీ సెల్ఫీ కెమెరా
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
1 జిబి ర్యామ్
2390 mAh బ్యాటరీ

Micromax Canvas Xpress 2

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
5 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ లాలీపాప్ అప్ గ్రేడబుల్
1.4 GHz MTK6592M Quadcore Processor
13 ఎంపీ రేర్ కెమెరా
2 ఎంపీ సెల్ఫీ కెమెరా
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
1 జిబి ర్యామ్
2590 mAh బ్యాటరీ

Coolpad Dazen 1

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
5 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 4.4.
1.4 GHz Quadcore Processor
8 ఎంపీ రేర్ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
2 జిబి ర్యామ్
2500 mAh బ్యాటరీ

Micromax Canvas Juice 2

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
5 ఇంచ్ డిస్ ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్
ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0
1.2 GHz Quadcore Processor
8 ఎంపీ రేర్ కెమెరా
2ఎంపీ సెల్ఫీ కెమెరా
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
2 జిబి ర్యామ్
3000 mAh బ్యాటరీ

 

 

లెనోవో ఎ 2010 ( Lenovo A2010 )

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి

4.5 ఇంచ్ డిస్ప్లే,
క్వాడ్కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్,
5, 2 మెగాపిక్సల్ కెమెరాలు,
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,
లాలిపాప్, 2000
ఎంఏహెచ్ బ్యాటరీ

కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
5 ఇంచ్ డిస్ప్లే,
క్వాడ్కోర్ ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్,
13, 5 మెగాపిక్సల్ కెమెరాలు,
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,
లాలిపాప్,
2500 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఫింగర్ప్రింట్ సెన్సార్

Karbonn Titanium Mach Five

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
5 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4
1.3 GHz Quadcore Processor
8 ఎంపీ రేర్ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
16 జిబి ఇంటర్నల్ మెమొరీ
2 జిబి ర్యామ్
2200 mAh బ్యాటరీ

Xiaomi Redmi 2

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
4.7ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4 విత్ MIUI 6
1.2 GHz Quadcore స్నాప్ డ్రాగన్ 410 MSM8916 Quad Core Processor
8 ఎంపీ రేర్ కెమెరా
2ఎంపీ సెల్ఫీ కెమెరా
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
1 జిబి ర్యామ్
2200 mAh బ్యాటరీ

Swipe Elite

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
5ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1
1.3 GHz Quadcore Processor
13 ఎంపీ రేర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
16 జిబి ఇంటర్నల్ మెమొరీ
2 జిబి ర్యామ్
2500 mAh బ్యాటరీ

YU Yuphoria

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
5ఇంచ్ 1280*720 Pixels IPS డిస్ ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3
ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1
1.2 GHz Snapdragon 410 Quadcore Processor
Adreno 306 GPU
8 ఎంపీ రేర్ కెమెరా
2 ఎంపీ సెల్ఫీ కెమెరా
16 జిబి ఇంటర్నల్ మెమొరీ
2 జిబి ర్యామ్

2230 mAh బ్యాటరీ

లావా ఎ 71

మరిన్ని ఫీచర్ల కోసం కొనుగోలు కోసం క్లిక్ చేయండి
5 ఇంచ్ డిస్ప్లే,
క్వాడ్కోర్ ప్రాసెసర్,
1 జీబీ ర్యామ్,
5, 2 మెగాపిక్సల్ కెమెరాలు,
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,
లాలిపాప్,
2500 ఎంఏహెచ్ బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
top 10 best android phones under Rs 6000 read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot