10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

Posted By:

కొత్త బట్టలు కొనుక్కున్నంత సలువుగా కొత్త స్మార్ట్‌ఫోన్‌‍లను కొనుగోలు చేస్తున్న రోజులివి. ముఖ్యంగా యువత ఒక స్మార్ట్‌ఫోన్ మోడల్ నుంచి మరొక స్మార్ట్‌ఫోన్ మోడల్‌కు త్వరితగతిన మారిపోతున్నారు. ఇందుకు కారణం, చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలైన షియోమీ, ఒప్పో, జియోనీ, లెనోవో వంటి కంపెనీలు డజన్ల కొద్ది మోడళ్లను ప్రవేశపెట్టి స్మార్ట్‌ఫోన్‌ల సునామీని సృష్టిస్తున్నాయి.

(చదవండి: ఫేస్‌బుక్ అన్‌ఫ్రెండ్ అలర్ట్‌తో జాగ్రత్త!)

ఆకట్టుకునే ఫీచర్లతో సరసమైన ధరలకే లభ్యమవుతోన్న ఈ ఫోన్‌లను యువత హాట్ కేకుల్లా కొనుగోలు చేస్తున్నారు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా జూన్ 2015కు గాను మార్కెట్లో లభ్యమవుతున్న 10 పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసుస్ జెన్‌ఫోన్2 జడ్ఈ550ఎమ్ఎల్

10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

అసుస్ జెన్‌ఫోన్2 జడ్ఈ550ఎమ్ఎల్
ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమీ ఎంఐ4ఐ

10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

షియోమీ ఎంఐ4ఐ
ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 626జీ ప్లస్

10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

హెచ్‌టీసీ డిజైర్ 626జీ ప్లస్
ధర రూ.14,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఏ7000

10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

లెనోవో ఏ7000
ధర రూ.14,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమీ రెడ్మీ నోట్ 4జీ

10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

షియోమీ రెడ్మీ నోట్ 4జీ
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 620 జీ

10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

హెచ్‌టీసీ డిజైర్ 620 జీ
ధర రూ.14,375
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హువాయి హానర్ 4ఎక్స్

10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

హువాయి హానర్ 4ఎక్స్
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోసాఫ్ట్ లుమియా 640 ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్

10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

మైక్రోసాఫ్ట్ లుమియా 640 ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్
ధర రూ.14,925
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్

10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్
ధర రూ.11,489
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్

10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015)

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్
ధర రూ.12,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Mid-range Smartphones Under Rs 15,000 for the Month of June 2015. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting