అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఈ పోస్ట్ ద్వారా మీకు పరిచయం కాబోతున్న పది డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు దేశీయంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో పొందుపరిచిన ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ నేటితరం మొబైలింగ్ అవసరాలను సమృద్ధిగా తీర్చగలదు.

దేశీయంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. సామ్‌సంగ్, నోకియా వంటి గ్లోబల్ బ్రాండ్‌లు దేశవాళీ మార్కెట్ పై మరింతగా దృష్టిసారిస్తుండగా, మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్‌లు బడ్జెడ్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తూ వినియోగదారులను ఆకట్టకునే ప్రయత్నం చేస్తున్నాయి.

టాప్-5 డెల్ ల్యాప్‌టాప్స్ (తక్కువ ధరల్లో)

మొబైల్ ఫోన్ ఎంపికలో భాగంగా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు కీలక పాత్రపోషిస్తున్నాయి. గోప్రోబో డాట్ కామ్ వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు స్మార్ట్‌ఫోన్‌ల ఎంపికకు సంబంధించి విశ్వసనీయ సమాచారాన్ని నెటిజనులకు అందిస్తున్నాయి. ఈ ఏడాదికిగాను ఆన్‌లైన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌లు

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

1.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్7 II పీ715 (LG Optimus L7 II P715):

0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
8మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌లు

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

2.) సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ ఎస్6312 (Samsung Galaxy Young S6312):
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌లు
 
అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

3.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ ఎస్7562 (Samsung Galaxy S Duos S7562):

ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయడ్ వీ4.0 ఐస్‍‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ కెమెరా,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌లు

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

4.) లావా జోలో ఏ800 (XOLO A800):

డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (3జీ+2జీ),
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌లు

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

5.) సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్ (Sony Xperia E Dual):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌లు

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

6.) మైక్రోమ్యాక్స్ నింజా 3.5 ఏ54 (Micromax Ninja 3.5 A54):

3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌లు

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

7.) మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ35 (Micromax Bolt A35):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
16జీబి ఎక్స్‌‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌లు

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

8.) కార్బన్ ఏ6 (Karbonn A6):

1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డిజిటల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌లు

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

9.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్5 డ్యూయల్ ఈ615 (LG Optimus L5 Dual E615):

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
800మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌లు

అత్యధికంగా అమ్ముడపోతున్న టాప్-10 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

10.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3 డ్యూయల్ ఇ405 (LG Optimus L3 Dual E405):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800మెగా హెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X