బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

Written By:

వైర్‌లెస్ చార్జింగ్.. ఈ టెక్నాలజీ ఇప్పటికే మొబైల్స్ రంగంలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసినదే. దాదాపు చాలా వరకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు ఈ టెక్నాలజీతో తయారవుతున్నాయి. 

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

వైర్‌లెస్ చార్జింగ్ అనే కొత్త వ్యవస్థతో స్మార్ట్‌ఫోన్‌లను వైర్ల అవసరం లేకుండా చార్జ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను కేవలం చార్జ్ ప్లేట్ లేదా స్టాండ్ పై కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది. వైర్‌లెస్ చార్జిగ్ ఫీచర్‌తో మార్కెట్లో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుదు చూద్దాం......

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్ 

వైర్‌లెస్ చార్జింగ్ (Qi/PMA-enabled)సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.49,000
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5 

వైర్‌లెస్ చార్జింగ్ (Qi/PMA-enabled)సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.47,900
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ 
వైర్‌లెస్ చార్జింగ్ (Qi)సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.49,099
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

మైక్రోసాఫ్ట్ లుమియా 950 
వైర్‌లెస్ చార్జింగ్ (Qi)సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.51,499
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్ 
వైర్‌లెస్ చార్జింగ్ (Qi/PMA-enabled)సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.53,700
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

ఎల్‌జీ జీ4 

వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.33,799
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 
వైర్‌లెస్ చార్జింగ్ (Qi/PMA-enabled)సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.36,900
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ 
వైర్‌లెస్ చార్జింగ్ (Qi/PMA-enabled)సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.40,900
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

మోటరోలా మోటో టర్బో 

వైర్‌లెస్ చార్జింగ్ (Qi)సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.31,499
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ వైర్‌‍లెస్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్స్

గూగుల్ నెక్సుస్ 6 

వైర్‌లెస్ చార్జింగ్ (Qi)సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.24,999
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Smartphones Featuring Wireless Charging launched in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot