ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

Posted By:

నిన్న మొన్నటి వరకు మనకు720 పిక్స్లల్ రిసల్యూషన్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 1080 రిసల్యూషన్ పిక్సల్ డిస్‌ప్లేలతో పాటు 4కే డిస్‌ప్లే (రిసల్యూషన్ 2160x 3840పిక్సల్స్) ఫోన్ లు మార్కెట్లోకి వచ్చేసాయి. సోనీ, ఎల్‌జి, సామ్‌సంగ్, లెనోవో, మోటరోలా వంటి ప్రముఖ మొబైల్ బ్రాండ్‌లు హైఎండ్ స్పెక్స్‌తో కూడిన
హైడెఫినిషన్ డిస్‌ప్లే ఫోన్‌లను మార్కెట్లో అందిస్తున్నాయి. బ్రైటెస్ట్ డిస్‌ప్లేతో లభ్యమవుతున్న 10 బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : 2000జీబి స్టోరేజ్ సపోర్ట్‌తో మోటరోలా ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

మోటరోలా మోటో ఎక్స్ స్టైల్

ఫోన్ స్పెక్స్:

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2560పిక్సల్స్),
1.8గిగాహెర్ట్జ్ హెక్సా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్,
3జీబి ర్యామ్
16జీబి ఇంటర్నల్ మెమరీ,
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

ఫోన్ బెస్ట్ ధర రూ.29,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్

5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x1920పిక్సల్స్),
ఫోర్స్ టచ్ డిస్‌ప్లే,
యాపిల్ ఏ8 చిప్‌సెట్ విత్ 64 బిట్ ఆర్టిటెక్షర్,
8 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
టచ్ ఐడీ, ఎల్టీఈ సపోర్ట్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 64జీబి 128జీబి),
ధర రూ.68,994
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

యాపిల్ ఐఫోన్ 6ఎస్

4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x1920పిక్సల్స్),
ఫోర్స్ టచ్ డిస్‌ప్లే,
యాపిల్ ఏ8 చిప్‌సెట్ విత్ 64 బిట్ ఆర్టిటెక్షర్,
8 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
టచ్ ఐడీ, ఎల్టీఈ సపోర్ట్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 64జీబి 128జీబి).
ఫోన్ ధర రూ.59,470
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్

5.1 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ డ్యుయల్ ఎడ్జ్,
ఆక్టా కోర్ (క్వాడ్ 2.1గిగాహెర్ట్జ్ + క్వాడ్ 1.5గిగాహెర్ట్జ్) ప్రాసెసర్,
3జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి, 128జీబి).
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఎల్టీఈ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్,
26000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.44,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

5.1 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ (క్వాడ్ 2.1గిగాహెర్ట్జ్ + క్వాడ్ 1.5గిగాహెర్ట్జ్) ప్రాసెసర్,
3జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి, 128జీబి).
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఎల్టీఈ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్,
2550
ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.36,5900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
స్నాప్ డ్రాగన్ 615 ఆక్టా కోర్ (క్వాడ్-కోర్ 1.5గిగాహెర్ట్జ్ + క్వాడ్ కోర్ 1.0గిగాహెర్ట్జ్) ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్,
2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బెస్ట్ ధర రూ.17,741
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3+

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే,
1.5గిగాహెర్ట్జ్ 64బిట్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
20.7 మెగా పిక్సల రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆటో ఫోకస్,
5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఎన్ఎఫ్ సీ, బ్లూటూత్, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్,
2930 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.37,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

వన్‌ప్లస్‌2

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఐపీఎస్ డిస్‌ప్లే,
401 పీపీఐ,
1.8గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (లేజర్ ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, బ్లూటూత్ 4.1, వై-ఫై, డ్యుయల్ సిమ్,
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.24,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

షియోమీ రెడ్మీ 2

4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్),
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

మిజు ఎం2 నోట్

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,

1.3గిగాహెర్ట్జ్ ఎంటీ6753 ఆక్టా-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ పీచర్లు (4జీ ఎల్టీఈ, బ్లూటూత్, డ్యుయల్ సిమ్),
3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Brightest Display Smartphones To Buy This Diwali In India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot